యరేనియం తవ్వకాలను నిషేధిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

0
64

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
నల్లమలలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు.తీర్మానాన్ని సభలో మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యురే నియం తవ్వకాలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.నల్లమల కేవలం అడవే కాదు.తెలంగాణ ప్రజల ఆస్తి, అస్తి త్వం అని తెలిపారు.అడవి నుంచి పూచిక పుల్లను కూడా ముట్టనియ్యం.కేంద్రం బలవంతం చేస్తే పోరా టానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు.