Today Top News : శుక్రవారం ప్రధాన వార్తలు @manachannel.in

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ ప్రధాన వార్తల సమాహారం

  • భోపాల్‌ గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి : పడవ మునిగి 11 మంది మృతి
  • ఫ్లై ఓవర్‌పై రోడ్డుప్రమాదం : చెన్నైలో నలుగురు దుర్మరణం
  • తమిళనాడులో ఫ్లెక్సీ డెత్‌ రగడ : ఏఐఏడీఎంకే నేతపై చర్యలు తీసుకోవాలన్న స్టాలిన్‌
  • గుంటూరులో 12 బైక్‌లకు నిప్పటించిన ఆగంతుకుడు : ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
  • ఇటు అచ్చెన్నాయుడు,అటు నన్నపనేని : దురుసు ప్రవర్తనపై పోలీసులు కేసు నమోదు
  • కులాల మధ్య చిచ్చు కోసమే ఛలో ఆత్మకూరు : చంద్రబాబు పాచికలు పారవన్న బొత్స
  • నేడు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌తో పి.వి.సింధు భేటీ : గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
  • వారంలోగా లక్ష మెట్రిక్‌ టన్నుల యూరియా : రైతులకు తెలంగాణ మంత్రి భరోసా
  • ఏపీలో ఎరువుల కొరత లేదు : వదంతులు సృష్టిస్తే చర్యలు తప్పవన్న మంత్రి కూరసాల
  • ఎంపీ అరవింద్‌తో భేటీ వ్యక్తిగతం : పార్టీ మారే ప్రసక్తే లేదన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌
  • అమరావతి నిర్మాణానికి నిధుల్లేవు : అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యమన్న మంత్రి బుగ్గన
  • ప్రకాశం బ్యారేజీ వద్ద ఉరకలెత్తిన కృష్ణా నది : పులిచింతల నుండి భారీగా వరదల నీరు
  • సాగరతీరానికి క్యూ కట్టిన గణనాథుడి ప్రతిమలు : రెండోరోజు కొనసాగుతున్న నిమజ్జనాలు
  • నిమజ్జనంలో పోలీసుల పాత్ర సూపర్‌ : ప్రశంసించిన తెలంగాణ మంత్రులు
  • ట్రయల్‌ మాత్రమే పూర్తయిందన్న మోదీ : మాంద్యంపై దృష్టి సారించాలన్న రాహుల్‌ గాంధీ
  • అసోంలో ఎన్‌ఆర్‌సి నిబంధనలు సడలించాలి : బెంగాల్‌లో నిరసన చేపట్టిన మమతా
  • చిదంబరానికి ఇంటి వంట కుదరదు : ఖైదీలందరూ సమానమేనన్న హైకోర్టు
  • ఈడీ ముందుకు డీకే శివకుమార్‌ : ప్రశ్నల వర్షం కురింపించిన అధికారులు
  • బార్డర్‌లో చైనా ఓవరాక్షన్‌ : ఆ దేశ సైనికుల కవ్వింపు చర్యలు
  • వరదలతో స్పెయిన్‌ అతలాకుతలం : లోతట్టు ప్రాంతాల జలమయం
  • గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు : ఇళ్లు ధ్వంసం,కోట్లాది రూపాయల నష్టం
  • విక్రమ్‌ ల్యాండర్‌ కోసం అన్వేషణ : సెప్టెంబర్‌ 21 ఇస్రో ప్రయత్నం
  • ఏజెన్సీని వణికిస్తున్న వరదలు : మరో మూడురోజుల పాటు వర్షాలు