ఏపీ రాజధాని అమరావతిపై ఎక్స్‌ఫెర్ట్స్‌ కమిటీ

0
57

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీ రాజధాని అమరావతితోపాటు నగరాల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఎక్స్‌పెర్ట్‌ కమిటీని నియమించింది.ఇందులో సభ్యులుగా ఉన్నవారంతా పట్టణాభివృద్ధిలో నిపుణులుగా ఉన్నవారు కావడం విశేషం.ఈ ఎక్స్‌పెర్ట్‌ కమిటీ ఆరువారాల సమయంలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది.ఈ కమిటీకి అధ్యక్షుడిగా రిటైర్‌ ప్రొఫెసర్‌ జీఎన్‌ రావు మరియు ప్రొ.మహవీర్‌, డా. అంజలి మోహన్‌,ప్రొ.శివానందస్వామి,కేటీ రవీంద్రన్‌,ప్రొ.కేవీ అరుణాచలంలు సభ్యులుగా వ్యవహరిస్తారు.