Today Top News : గురువారం ప్రధాన వార్తలు @manachannel.in

0
50

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ ప్రధాన వార్తల సమాహారం

 • గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి : భారీగా తరలివచ్చిన జనం
 • ట్యాంక్‌బండ్‌ వద్దకు వేలాది తరలివస్తున్న గణేశ్‌ విగ్రహాలు : ప్రశాంతంగా నిమజ్జనాలు
 • గణేష్‌ నిమజ్జనం రాజకీయాలకు అతీతం : భగవత్‌ రాకను స్వాగతించిన మంత్రి తలసాని
 • స్థానికులకే బాలాపూర్‌ లడ్డు : రూ.17.60 లక్షలకు దక్కించుకున్న కొలను రాంరెడ్డి
 • ఫెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో తెలుగుదేశం శిబిరాలు : చంద్రబాబువి డ్రామాలన్న హోంమంత్రి సుచరిత
 • పల్నాడులో ప్రశాంత వాతావరణం : పాతకక్షలను వదిలేస్తామన్న ప్రజలు
 • టిడిపి డ్రామా వికటించింది : చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు
 • డిసెంబర్‌లో మునిసిపల్‌ ఎన్నికలు : సిద్ధంగా ఉండాలన్న మంత్రి బొత్స
 • పవన్‌ బాటలోనే విజయ్‌ దేవరకొండ : సేవ్‌ నలమల అంటూ ట్వీట్‌
 • ఇరిగేషన్‌ శాఖతో సీఎం వై.ఎస్‌.జగన్‌ సమీక్ష : వరదనీటిపై ఆరా
 • చింతమనేని న్యాయవాది శ్రీనివాసులును అరెస్ట్‌ చేసిన పోలీసులు
 • క్షిపణి ప్రయోగం సూపర్‌ : డీఆర్‌డీవోకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
 • పంజాబ్‌లో ఉగ్రకుట్ర భగ్నం : లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
 • మధ్యప్రదేశ్‌ తీహోర్‌లో వరదలు : గర్భిణీని మంచంపై తరలించిన వైనం
 • సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌ కీలక భేటీ : ప్రస్తుత పరిణామాలపై చర్చ
 • ఈడీ ముందుకు డీకే శివకుమార్‌ : ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు
 • ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నది : జలదిగ్భంధంలో 23 గ్రామాలు
 • వ్యాన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు : ఇద్దరు మృతి,ఐదుగురికి గాయాలు
 • ఆల్‌ఖైదా టార్గెట్‌లో అమెరికా : దాడులు చేస్తామని హెచ్చరికలు
 • బీజేపీ ఎంపీ సంజయ్‌ని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ : పార్టీ మార్పుపై జోరుగా చర్చ
 • రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ – వేలంలో దక్కించుకున్న కొలను రాంరెడ్డి
 • మహాగణపతి శోభాయాత్ర : కోలాహాలం వద్ద ముందుకెళ్తున్న ఖైరతాబాద్‌ గణేశుడు
 • 20 కోట్ల నిధులతో జంటనగరాలకు జీహెచ్‌ఎంసీ అభివృద్ధి : రూపొందుతున్న ప్రణాళిక
 • అన్నిదార్లు ట్యాంక్‌బండ్‌వైపే : కాషాయయమైన భాగ్యనగరం రహదారులు
 • డ్రోన్లతో నిఘా,భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న శోభాయాత్ర
 • 550 సిటీ బస్సు దారి మళ్లింపు : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
 • సాయంత్రం పాతబస్తీకి ఆరెస్సెస్‌ చీఫ్‌ : గణేష్‌ ఉత్సవాల్లో పాల్గొననున్న భగవత్‌
 • కాసేపట్లో ఇరిగేషన్‌ శాఖతో సీఎం జగన్‌ సమీక్ష : పలు అంశాలపై అధికారులకు సూచన
 • 17న హైదరాబాద్‌లో బీజేపీ సభ : హాజరుకానున్న హోంమంత్రి అమిత్‌ షా
 • కాషాయం గూటికి ఆదినారాయణ రెడ్డి : నేడు అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరిక
 • ఉపరతలానికి అనువర్తనంగా మరో ద్రోణి : రెండురోజులపాటు ఏపీలో భారీ వర్షాలు
 • భోపాల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు : లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
 • సిరియాపై అమెరికా వైమానిక దాడులు : ఉగ్రస్థావరాలు ధ్వంసం
 • 5 కోట్లు దాటిన మోదీ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ : ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర
 • శ్రీకాళహస్తిలో కల్తీపాలు హల్‌చల్‌ : తనిఖీల్లో బుట్టదాఖలైన మోసం
 • నెల్లూరులో వేడుకగా రొట్టెల పండుగ : గంధం కోసం పోటీపడిన భక్తులు
 • ఆప్ఘాన్‌లో వైమానిక దాడి : 40 మంది తాలిబన్‌ ఉగ్రవాదుల హతం
 • అమెరికాపై దాడులకు సిద్ధం : వెల్లడించిన ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలు
 • ఫ్యాషన్‌ వీక్‌లో సెరెనా విలియమ్స్‌ సందడి : కూతురుతో కలిసి ర్యాంప్‌పై షో