రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ – వేలంలో దక్కించుకున్న కొలను రాంరెడ్డి

0
105

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఎంతో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌లోని బాలాపూర్‌ లడ్డూ వేలం ముగిసింది.ఈ వేలంలో మొత్తం 20 మంది పోటీపడ్డారు.ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.17.60 లక్షలు పలికిన ఈ లడ్డూను వేంపాటలో సొంతం చేసుకున్నారు కొలను రాంరెడ్డి.గత ఏడాది రూ.16.60 లక్షలు పలికిన ఈలడ్డూ ధర,ఈ ఏడాది మరో లక్ష రూపాయలు అధికంగా పలకడం విశేషం.వేలంలో ఈ లడ్డూను దక్కించుకుంటే అష్ట ఐశ్వ ర్యాలు,ఆయురారోర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం.