Today Top News : బుధవారం ప్రధాన వార్తలు @manachannel.in

0
33
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ ప్రధాన వార్తల సమాహారం

  • బాబు,లోకేష్‌లతో సహా టిడిపి నేతల హౌస్‌ అరెస్ట్‌ : పల్నాడులో 144 సెక్షన్‌ అమలు
  • చంద్రబాబువి నీచ రాజకీయాలు : బొత్స సత్యనారాయణ విమర్శలు
  • చింతమనేని అడ్డుకున్న పోలీసులు : ఎంచేస్తారంటూ బొత్సకు సవాల్‌
  • ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టం : బీజేపీలో గుర్తింపు ఉందన్న సీఎం రమేశ్‌
  • రైతు సమస్యలను పట్టించుకోరా : తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల ధర్నాలు
  • హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు బీజేపీ యత్నం : మాజీ ఎంపీ చింతా వ్యాఖ్య
  • వరద ముంపులో లంక గ్రామాలు : భయం గుప్పిట్లో కోనసీమ
  • విశాఖలో యధేచ్ఛగా గంజాయి స్మగ్లింగ్‌ : రూ.కోటి విలువైన సరుకు స్వాధీనం
  • గణేశుడి ఊరేగింపులో చెలరేగిన మంటలు : భక్తులకు తప్పిన ప్రమాదం
  • భారీ బందోస్తు,డ్రోన్లతో నిఘా : నిమజ్జనాన్ని సిద్ధమవుతున్న భాగ్యనగరం
  • సౌదీలో నెల్లూరు మహిళ మృతి : నిప్పంటించి హత్య చేసిన యజమాని
  • వైభవంగా రొట్టెల పండుగ : నెల్లూరుకు తరలి వస్తున్న భక్తులు
  • తమిళనాడులో లారీ భీభత్సవం : ఒకరు మృతి,ఐదుగురికి గాయాలు
  • భువనేశ్వర్‌లో ముమ్మర తనిఖీలు : భారీ నగదు,సెల్‌ఫోన్లు స్వాధీనం
  • కొద్దిరోజుల క్రితం క్యాన్సర్‌ సోకిందని యువకుడు ఆత్మహత్య
  • గుజరాత్‌లో పోటెత్తిన వరదలు : స్తంభించిన జనజీవనం
  • అసోంలో తుఫాన్‌ భీభత్సం : దిక్కుతోచని స్థితిలో మూగజీవాలు
  • కర్ణాటకలో కుండపోత వానలు : కాలువలో కొట్టుకుపోయిన లారీ
  • సంక్షోభంలో భారత్‌ ఆటో మొబైల్‌ రంగం : పన్ను మినహాయిస్తామన్న ప్రభుత్వం
  • మార్కెట్లో న్యూఐలెవన్‌ స్మార్ట్‌ఫోన్‌ : 13న మొదటి మోడల్‌ విడుదల
  • క్వీన్స్‌ల్యాండ్‌లో ఆరని కార్చిచ్చు : మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్న సిబ్బంది