Today Top News : శనివారం ప్రధాన వార్తలు @manachannel.in

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ వార్తల సమాహారం

  • రేపు అరుణ్‌జైట్లీ పార్ధీవదేహానికి అంత్యక్రియలు
  • మోదీకి జయేద్‌ పురస్కారం : యూఏఈ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని
  • అమెజాన్‌ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు : ఆపేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • కశ్మీర్‌ నుండి వెనుదిరిగిన రాహుల్‌ గాంధీ బృందం
  • హైదరాబాద్‌లో పోలీస్‌ అకాడమీ 70వ వార్షికోత్సవ పెరేడ్‌
  • ఉగ్రముప్పు నేపథ్యంలో చిత్తూరుజిల్లాలో పోలీసుల హై అలర్ట్‌
  • తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తాం : టిటిడి చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి
  • విశాఖ జిల్లాలో ఘోరం : యువతిపై అత్యాచారం,హత్య
  • కృష్ణాజిల్లాలో పాముకాటుకు మరో మహిళ మృతి
  • మట్టి వినాయకుని విగ్రహాలపై కర్నూలులో విద్యార్థుల అవగాహన ర్యాలీ
  • మహబూబాబాద్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము
  • ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంఫియన్‌షిప్‌ పైనల్లో పి.వి.సింధు ప్రవేశించింది
  • కేంద్ర మాజీమంత్రి అరుణ్‌ జైట్లీ మృతి : అనారోగ్యంతో ఎయిమ్స్‌లో కన్నుమూత
  • జైట్లీ మృతిపట్ల పలువురు సంతాపం : స్నేహితుడిని కోల్పోయామన్న సహచర మంత్రులు
  • శ్రీనగర్‌కు బయల్దేరిన విపక్ష నేతల బృందం : అనుమతి లేదన్న పోలీసు అధికారులు
  • కేజీహెచ్‌ను సందర్శించిన నేతలు : మెరుగైన వైద్యం అందించాలని సూచన
  • కర్నూలు జిల్లాలో సినీ ఫక్కీలో మర్డర్‌ : ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసమేనని నిర్ధారణ
  • దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రముప్పు : ఐబీ హెచ్చరికలతో అప్రమత్తం
  • ఈ-కేవైసీ ఎప్పుడైనా చేయించుకోవచ్చు : ఏపీ చీఫ్‌విప్‌ గడికోట స్పష్టం
  • రాజధాని రైతులకు అండగా ఉంటాం : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
  • కేరళ క్రికెటర్‌ శ్రీశాంత్‌ నివాసంలో భారీ అగ్ని ప్రమాదం
  • రాజధానిపై తన మాటలను వక్రీకరించారన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
  • హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య