Today Top News : శుక్రవారం ప్రధాన వార్తలు @manachannel.in

0
28
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ ప్రధాన వార్తల సమాహారం

  • ఏపీని కుదిపేస్తున్న తిరుమల వివాదం : విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
  • టిడిపి హయాంలోనే టికెట్ల ముద్రణ : కారకులను వదిలేది లేదన్న మంత్రి వెల్లంపల్లి
  • ఆర్‌&ఎన్‌ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా : తిరుమల పవిత్రతను కాపాడాలని ఆందోళన
  • కోడెల మెడకు ఫర్నీచర్‌ ఉచ్చు : వైసీపీ రాజకీయ కక్షలకు దిగుతోందంటూ ఆరోపణ
  • క్రృత్రిమ వరదలతో ముంచారని చూశారని : ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణ
  • దొనకొండకు రియల్‌ భూమ్‌ : రాజధాని మారుస్తారనే ఉద్దేశంతో వాలిపోయిన వ్యాపారులు
  • మంగళగిరిలోనే రాజధాని నిర్మాణాలు : రైతులు ఆందోళన చెందవద్దంటున్న ఆర్కే
  • చంద్రబాబును కలిసిన రాజధాని ప్రాంత రైతులు : రాజధానిపై స్పష్టతనివ్వాలన్న చంద్రబాబు
  • గంటాకు జీవీఎంసీ నోటీసులు : కోర్టులో తేల్చుకుంటానన్న మాజీమంత్రి
  • యాదవుల విషయంలో నోరుజారొద్దు : సోషల్‌మీడియా పోస్టులపై మంత్రి అనిల్‌ ఫైర్‌
  • అగ్రిగోల్డ్‌ కేసులను బదిలీ చేయాలి : తెలంగాణ హైకోర్టును కోరిన ఏపీ
  • విశాఖలో కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టు,9 మంది అరెస్ట్‌ – బాలసదన్‌కు తరలింపు
  • రాజ్‌తరుణ్‌కు పోలీసుల నోటీసులు : సోమవారం స్టేషన్‌కు వస్తానన్న హీరో
  • పాఠశాల ఆవరణంలోకి ఎలుగుబంటి : సిక్కోలులో బెంబేలెత్తిపోయిన విద్యార్థులు
  • కోయంబత్తూరులోకి లష్కరే ముష్కరులు : హై అలర్డ్‌ ప్రకటించిన డీజీపీ
  • సుప్రీంలో ఈడీకి,సిబల్‌కి వాదనలు : చిదంబరం కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ
  • ట్రిపుల్‌ తలాక్‌పై పిటిషన్లు : కేంద్రానికి సుప్రీం నోటీసులు
  • అబుదాబి,బహ్రెయిన్‌ పర్యటనకు మోదీ : రూపీని ఆవిష్కరించనున్న ప్రధాని
  • కశ్మీర్‌పై అప్ఘాన్‌ ఉగ్రవాదుల కన్ను : పాక్‌ ప్రోద్బలంతో చొరబాటుకు యత్నం
  • ఐబీ హెచ్చరికలతో హై అలర్ట్‌ : ఉత్తరాది రాష్ట్రాల అప్రమత్తం
  • చంద్రయాన్‌ 2లో ముందడుగు : లూనార్‌ కక్ష్యలో నుండి ఫోటోలు చిత్రీకరణ
  • ఇస్రో ఛైర్మన్‌కు కలాం అవార్డు : ప్రదానం చేయనున్న తమిళనాడు ప్రభుత్వం
  • అత్యంత కాస్ల్టీ నటుడు అక్షయ్‌ కుమార్‌ : ఫోర్బ్స్‌ జాబితాలో నాలుగో స్థానం