మళ్లీ క్షీణించిన అరుణ్ జెట్లీ ఆరోగ్యం

0
36
advertisment

మనఛానల్ న్యూస్ – న్యూఢిల్లీ
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ఆరోగ్యం శుక్రవారం మళ్లీ క్షీణించింది. ఈయన గత కొెంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాథపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నెల 9న ఆస్పత్రిలో చేరిన జైట్లీకి సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అరుణ్ జైట్లీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ , ప్రధాని నరేంద్ర మోదిలు పరామర్శించారు. జెట్లీ ఇప్పటి వరకు నరేంద్ర మోదీ తొలి సర్కార్‌లో పలు కీలక శాఖలు నిర్వహించారు.మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున తాను ప్రభుత్వంలో, క్యాబినెట్‌లో ఎలాంటి బాధ్యత నిర్వహించలేనని అరుణ్‌ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు.