Today Top News : మంగళవారం ప్రధాన వార్తలు @manachannel.in

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ ప్రధాన వార్తల సమాహారం

ఉదయం ప్రధాన వార్తలు

  • కాళేశ్వరంలో అతిపెద్ద భూగర్భ పంప్‌లైన్‌ : రేపు ప్రారంభించనున్న కేసీఆర్‌
  • ఈవాళ పోలవరం అథారిటీ కీలక సమావేశం : రీటెండరింగ్‌ విషయంపై స్పష్టత
  • 15 నుండి వై.ఎస్‌.జగన్‌ యు.ఎస్‌ పర్యటన : 10రోజులపాటు ఫ్యామిలీ ట్రిప్‌
  • బెంబేలెత్తిస్తున్న పాముకాట్లు : నేడు ఆవనిగడ్డలో అవగాహన సదస్సు
  • దొంగని పట్టించినందుకు పోలీసు దాడి : తిరుపతి అలిపిరి వద్ద భక్తుల ఆందోళన
  • ఆవుల మృతిపై విచారణ వేగవంతం : సంఘటనపై సిట్‌ను నియమించిన ఏపీ డీజీపీ
  • లడ్డాఖ్‌ సరిహద్దులో ఫ్లైట్‌లు,ట్యాంకర్లు : పాక్‌కు ధీటైన సమాధానమిచ్చేందుకు ఆర్మీ సిద్ధం
  • వరద నీటిలోనే కేరళ,కర్ణాటక : ఇప్పటివరకు 200 మంది మృతి
  • విలవిల్లాడుతున్న కర్నాటక ప్రజలు : ఇళ్లలోకి పాములు,ముసళ్లు
  • ఉత్తరాఖండ్‌లో పోటెత్తిన వరదలు : స్తంభించిన జనజీవనం
  • 50 మొక్కలు నాటితే శిక్ష రద్దు : ఓ కేసులో వినూత్న తీర్పునిచ్చిన కోర్టు
  • కర్నాటకలో స్థానికులకే ఉద్యోగాలు : రెండురోజుల దీక్షకు సిద్ధమైన నటుడు ఉపేంద్ర
  • ప్రాణాలకు తెగించి పోరాటం : దొంగకు చుక్కలు చూపించిన వృద్ధదంపతులు
  • చెన్నై సమీపంలో భారీ అగ్నిప్రమాదం : అధిక మొత్తంలో వాటిల్లిన నష్టం
  • సోషల్‌ మీడియాలో అసత్య పోస్టులకు బ్రేక్‌ : ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన కేంద్రం
  • మానససరోవర యాత్రకు చైనా ఓకే : ఫలించిన జయశంకర్‌ దౌత్యం
  • ఎయిర్‌పోర్టులో ఆందోళనకారుల నిరసన : హాంకాంగ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
  • స్పెయిన్‌లో ఆగని కార్చిచ్చు : వేలాది ఎకరాల అటవీప్రాంతం బుగ్గి
  • తూర్పు చైనాలో తుఫాన్‌ బీభత్సం : 44 మంది మృతి
  • 13 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై దర్శనమివ్వనున్న విజయశాంతి
  • భారత్‌ కోచ్‌ రేసులో నిలిచిన ఆరుగురు : వారం రోజుల్లో ప్రధాన కోచ్‌ ఎంపిక
  • కశ్మీర్‌లో క్రికెట్‌ అకాడమీ : ఉచితంగా శిక్షణనిస్తానంటున్న మాజీ కెప్టెన్‌ ధోనీ