చిత్తూరు జిల్లాలో తాజాగా 304 మంది కార్యదర్శుల బదిలీలు

0
1157

మనఛానల్ న్యూస్ -చిత్తూరు
చిత్తూరు జిల్లాలో తాజా 304 మంది కార్యదర్శులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుదవారం రాత్రి జాబితా విడుదల చేశారు.