Today Top News : శనివారం ప్రధాన వార్తలు @manachannel.in

0
157
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ వార్తల సమాహారం

 • కళంకారీ యజమాని ఆస్తులపై తనిఖీలు
 • ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు : అమరనాథ్‌ యాత్రకు విరామం
 • బలపరీక్షకు సిద్ధమైన కుమారస్వామి : బీజేపీ కష్టాలు తప్పవన్న సిద్ధరామయ్య
 • కర్ణాటక రాజకీయంలో బీజేపీ జోక్యం : నిజాయితీ తమ బలమన్న రాహుల్‌
 • ఏపీకి ఐదేళ్ల ప్రత్యేకహోదా ఇవ్వాలి : రాజ్యసభలో టీడీపి ఎంపీ గళం
 • ఎన్‌హెచ్‌ 9పై రెండు లారీల ఢీ : క్యాబిన్లలో చిక్కుకున్న డ్రైవర్లు
 • హైదరాబాద్‌లో డ్రంక్‌ & డ్రైవ్‌ తనిఖీలు : 35 వాహనాల సీజ్‌
 • బీహార్‌ జైలులో ఖైదీ మృతి : ఇద్దరు పోలీసులపై వేటు
 • చెరలో ఉన్న ఎంపీటీసీ హత్య : భద్రాదిలో మావో లఘాతుకం
 • చంద్రయాన్‌ 2 కౌంట్‌ డౌన్‌ షురూ
 • సోమాలియాలో బాంబుదాడి : ఇద్దరు పాత్రికేయులతో సహా 10 మంది మృతి
 • తెలంగాణలో వీఆర్వో నిర్వాకంతో రోడ్డెక్కిన రైతులు
 • టర్కీకి చేరిన ఎస్‌4 బాంబర్లు : అమెరికా ఆదేశాలు బేఖాతారు
 • టోర్నడోఉ, భూప్రకంపనలతో వణికిపోతున్న అమెరికా
 • చైనాలో విరిగిపడిన కొండచరియలు : నిరాశ్రయులైన 2 కోట్ల మంది
 • నేపాల్‌లో కుండపోత వర్షాలు – 11 మంది మృతి
 • ముష్కరులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్‌
 • హవాయ్‌ దీవుల్లో కార్చిచ్చు : వేలాది హెక్టార్లలో అడవుల దగ్ధం
 • భారత విమానాలు వెనక్కి : వాయుమార్గాన్ని మూసివేసిన పాక్‌
 • అమెరికాను వణికిస్తున్న తుఫాన్‌ : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ట్రంప్‌
 • టీమిండియా విఫలంపై బీసీసీఐ ఆరా