చిత్తూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై ఉత్కంఠత – నేటి అర్థరాత్రికి బదిలీల జాబితా విడుదల…!!!!

0
1269
advertisment

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
చిత్తూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై ఉత్కంఠత నెలకొంది. జాబితా రూపకల్పన తుది రూపం వచ్చింది. శనివారం అర్థరాత్రి లోపు బదిలీల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికార వర్గాల నుంచి అందిన సమాచారం.. జిల్లా కలెక్టర్ రాష్ట్రపతి పర్యటనలో భాగంగా తిరుమలలో బిజిగా ఉండడం వల్ల జాబితా విడుదలకు ఆయన అనుమతి కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం అర్థరాత్రిలోపు జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.మరోవైపు పంచాయతీ కార్యదర్శులు బదిలీల ఉత్తర్వుల కోసం తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. బదలీల బాబితా కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.