చిత్తూరు జిల్లాలో 276 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ – జాబితా కోసం క్లిక్ చేయండి.

0
1615
advertisment

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
జిల్లాలో నూతన ప్రభుత్వం ఆదేశాల అనుసారం పంచాయతీ కార్యదర్శులను భారిగా బదిలీలు చేశారు. 276 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. అందులో అధికంగా అధికార పార్టీ ఎం.ఎల్.ఏల సిఫార్సుల మేరకు బదిలీలు చేసినట్లు తెలిసింది. బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు తక్షణమే విధులలో చేరాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శుల జాబితా ఇదే….