చిత్తూరు జిల్లాలో భారిగా వి.ఆర్.ఓల బదిలీలు

0
1259
advertisment

మనఛానల్ న్యూస్ – చిత్తూరు

చిత్తూరు జిల్లాలో భారీగా వి.ఆర్.ఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 365 మందిని బదిలీ చేశారు.

 1. టి.రఘురామయ్య (అంజూరు, కె.వి.బి పురం)- కాసారం, తొట్టంబేడు
  2.కె.బి.జయరాం (సదుమూరు-2, కుప్పం) – రాళ్లబూదూరు 2,శాంతిపురం
  3.ఎస్‌.అహ్మద్‌ బాషా (రంగసముద్రం, పీఎం) – బడికాయలపల్లె 2,బి.కొత్తకోట
  4.కె.రాజన్న (కందుకూరు, పీఎం) – పొన్నేిపాళెం, మదనపల్లె
  5.ఎం.సుబ్బలక్ష్మీ (యాదమర్రి) – నాగమంగళం 1, గుడిపాల
  6.జి.వి.సురేష్‌ (యాదమర్రి) – రాగిమానుపెంట, బంగారుపాళెం
  7.ఎం.విశ్వనాధమ్‌ (రామపురం,పిచ్చాటూరు) – ి.పి.కోట, నాగలాపురం
  8.వి.ప్రియాంక (పులికుంద్రం,పిచ్చాటూరు) – కదివేడు, నాగలాపురం
  9.ఎం.చంద్రశేఖర్ (రేణిగుంట 2) – తూకివాకం, రేణిగుంట
  10.వి.సుబ్బారావు (కురబలకోట) – పెద్దమండ్యం 1, పెద్దమండ్యం
  11.సి.చంథ్రేఖర్‌ (ముచ్చివేలు,శ్రీకాళహస్తి) – ఆదారం,కేవీబీ పురం
  12.వి.ప్రసాద్‌ (కాపుగన్నేరు,శ్రీకాళహస్తి) – కనవానంబేడు 1,బి.ఎన్‌.కండ్రిగ
  13.ఎం.చంద్ర పిళ్లై (ఆర్‌.మల్లవరం,రేణిగుంట) – బి.కె.బేడు,నాగలాపురం
  14.కె.విజయ్‌ కుమార్‌ (యల్లంకివారిపల్లె,పులిచెర్ల) – నాంపల్లి,ఐరాల
  15.ఎస్‌.సుధాకర్‌రాజు (దామినీడు,తిరుపతి రూరల్‌) – కరణి,నాగలాపురం
  16.పి.వెంకటరమణ (ఏర్పేడు,మన్నసముద్రం) – ఎం.ఆర్‌.పల్లి,తిరుపతి అర్బన్‌
  17.కె.సాయిప్రసాద్‌ (బ్రాహ్మణపట్టు,తిరుపతి రూరల్‌) – బి.కె.బేడు 1, నాగలాపురం
  18.కె.రాజేంద్రన్‌ (ఆలపాకం,విజయపురం) – కె.వి.పురం,విజయపురం
  19.వి.శ్రీదేవి (యర్రాతివారిపాళెం,సదుం) – పెద్దమల్లెల 2,రొంపిచెర్ల
  20.ఎం.రమణయ్య (సొరకాయలపేట 1,కె.వి.పల్లి) – చింతగుంట,యర్రావారిపాలెం
  21.టి.ప్రభాకర్ రెడ్డి (పంగూరు,ఏర్పేడు) – కరంబాడి,రేణిగుంట
  22.సి.బాబు (అంజిమేడు 2,ఏర్పేడు) – ఆర్‌.మల్లవరం,రేణిగుంట
  23.బి.రమాకాంత రావు (పల్లం,ఏర్పేడు) – వెంకాపురం,రేణిగుంట
  24.పి.బ్రహ్మయ్య చౌదరి (తిరుచానూరు,తిరుపతి రూరల్‌) – వడమాల 2,వడమాలపేట
  25.కె.సుందరం (సాయినగర్‌ 2,తిరుపతి రూరల్‌) – సూరపకాశం,రేణిగుంట
  26.వి.రూప్‌కుమార్‌ (మేడికుర్తి,కలికిరి) – కలకడ-2, కలకడ
  27.జె.రవిచంద్రన్‌ (మొగరాలపల్లి,గుడిపాల) – 184 గోళ్లపల్లి 2,యాదమర్రి
  28.పి.గురవయ్య (వెజ్జుపల్లి,జి.డి.నెల్లూరు) – కాలవగుంట,పెనుమూరు

  జె.ఝాన్సీరాణి (వెంకాపురం, రేణిగుంట) కొణతనేరి,తొట్టంబేడు మండలం
  వి.మెహన్‌ (కంబకం, వరదయ్యపాళెం మండలం)- దాసకుప్పం, సత్యవేడు మండలం
  టి.వేణుగోపాల్ (నెక్కొండి, పుంగనూరు మండలం)- ఆరెడిగుంట, పుంగనూరు మండలం
  పి.చంద్రశేఖర్ (పుత్తూరు)- గుండ్రాజు కుప్పం, నగిరి మండలం
  పి. వెంకటేశ్వరరావు (అలత్తూరు, బి.ఎన్.ఖండ్రిక)- కాంచనపురం, బి.ఎన్.ఖండ్రిక
  ఎన్.గణేష్ (కుక్కలపల్లి, యాదమర్రి మండలం)- తూముగుండ్రం, జి.డి నెల్లూరు మండలం
  బి. సంజీవ నాయక్ (బండ్రేవు, పెద్ద మండ్యెం మండలం)- పెద్దమండెం-2
  ఆర్. హరిబాబు (సిద్దవరం- పెద్ద మండెం మండలం) ముసలికుంట, పెద్దమండె మండలం
  పి. రవిప్రసాద్ (కంభంవారిపల్లి-1, కె.విపల్లి మండలం)- పీలేరు-1
  జి.శివయ్య (నంజంపేట.- సోమల)- యల్లంకివారిపల్లి, పులిచర్ల మండలం
  జి.లలిత (నల్లంగాడు-బంగారుపాళెం మండలం)పలమనేరు-2
  సి.హెచ్.సురేష్ (చిత్తూరు)సారకల్లు తవణపల్లి మండలం
  ఎస్.ధనంజయ వర్మ, (వావిలతోట,పూతల పట్టు) సి.కె.పల్లి- ఆర్.సి పురం మండలం
  ఎం. నరేంద్రరెడ్డి – (అగ్రహారం- నిమ్మనపల్లి మండలం)కన్నెమడుగు-తంభళ్పపల్లి మండలం
  డి.వెంకటనారాయణ (కమ్మపల్లి – మదనపల్లి మండలం)దుర్గసముద్రం – చౌడేపల్లి మండలం
  జి.శంషాద్ వలి (పట్చేంవాండ్లపల్లి, పి.టి.ఎం. మండలం)వేపూరి కోట- ములకల చెరువుమండలం
  షేక్ ఖాదరభాష (తుమ్మరకుంట-2- పి.టి.ఎం. మండలం) పెద్దపంజాణి క్లస్టర్
  సంద్యరెడ్డిపల్లి- (బయ్యప్పగారిపల్లి- బి.కొత్తకోట మండలం)- తెట్టు-1 కురబలకోట మండలం
  ఎం.హరిత (తెట్టు-1 కురబలకోట మండలం)-బయ్యప్పగారిపల్లి- బి.కొత్తకోట మండలం
  పి.జె. సుధాకర్ (గంగవరం)- శివాడి- పెద్ద పంజాణి మండలం
  జి.రాజన్న (గంగవరం మండలం)- బొమ్మరాజు పల్లి, పెద్దపంజాణి మండలం
  జి.ఆర్.ప్రకాష్ (పందెల మడుగు, రామకుప్పం మండలం)పలమనేరు -3
  ఎన్.సురేష్ కుమార్ (నెరబైలు- ఎర్రవారిపాళెం)-చిన్నగొట్టిగిల్లు-1
  ఎం.పయ్యని(ఇరికంబట్టు-1 -నారాయణవనం మండలం)- విజయపురం-2
  సి.స్రీనివాసులు -(కమ్మపల్లి -ఆర్.సిపురం మండలం)కుప్పంబాదురు-ఆర్.సి.పురం మండంల
  ఎం.కేశవులు (నగిరి క్లస్టర్)- ఎకాంబరకుప్పం-నగిరి మండలం
  జి.సుబ్రమణ్యం (జంబువారిపల్లి -2, బంగారుపాళెం మండలం)తవణంపల్లి క్లస్టర్
  టి.సుబ్రమణ్యం (నలగంపల్లి-2, బంగారుపాళెం మండలం)- మిట్ట చింతవారిపల్లి -పుంగనూరు మండలం
  టి.బాలసుబ్రమణ్యం(బి.ఎన్.ఖండ్రిక నుంచి డిప్యూటేషన్ పై అమ్మపాళెం- శ్రీకాళహస్తి మండలం) కాలువగుంట -శ్రీకాళహస్తి మండలం
  కె.మోహన సంద్య-(మల్లవారిపాళెం, సత్యవేడు మండలం)- కీలపూడి- పిచ్చచూరు మండలం
  జి.సదాశివయ్య – (పేరిందేశం -కె.వి.బిపురం మండలం)- కనమంబేడు- బి.ఎన్.ఖండ్రిక మండలం
  ఎస్.ప్రకాష్ -(గంటావూరు- పలమనేరు మండలం)కీలపట్ల-1 గంగవరం మండలం
  సి.చిన్నప్ప -(చప్పిిడిపల్లి క్లస్టర్ – బైరెడ్డిపల్లి మండలం)- పి.టి.ఎం.
  పి.ధనంజయ – (మనగసముద్రం-1, చిత్తూరు)-తాకుమంద,బంగారుపాళెం మండలం
  63.పి.రంగయ్య(కాంచనపుత్తూరు-2, బి.ఎన్.ఖండ్రిక మండలం)-విజయగోపాలపురం-1-బి.ఎన్.ఖండ్రిక మండలం
  టి.మునిరత్నం(అనికెర-శాంతిపురం మండలం)- ముదరందొడ్డి-2,వి.కోోట మండలం
  ఎం.బాలమురళీ కృష్ణ-(కనమంబేడు-1, బి.ఎన్.ఖండ్రిక మండలం)-శ్రీకాళహస్తి -3
  వై.చంద్రమెహన్ (బి.కె.పల్లి-1 మదనపల్లి మండలం)-ఆర్.నడింపల్లి, రామసముద్రం మండలం
  టి.శశికుమార్ (మూనుగుంట, ఎస్.ఆర్.పురం మండలం)-బంగారుపాళెం-1
  డి.కె.ఎం.శల్వకుమారి(వికె.ఆర్.పురం-నగిరిమండలం)-ఆలపాకం-2, విజయపురం మండలం
  ఎం.వనజ(వేపూరికోట- ములకల చెరువు మండలం)-చౌడసముద్రం-2 ములకలచెరువు మండలం
  వి.రఘుపతి(రామిరెడ్డిపల్లి, చంద్రిగిరమండలం)- వడమాలపేట-1
  జి.రాజగోపాల్(జర్రావారిపల్లి- వాల్మికిపురం)- మద్దినాయునిపల్లి, ములకలచెరువు మండలం
  డి.రామమూర్తి (తుంబూరు-నారాయణవనం మండలం)-రేణిగుంట-1
  కె.ఆదినారాయణ – (పూతలపట్టు-1)కె.సి.పల్లి -పెనుమూరు మండలం
  కె.సిద్దయ్య – (తిమ్మసముద్రం -చిత్తూరు మండలం)భీమవరం- చంద్రిగిరి మండంల
  పి.దామోదరం (రొంపిచర్ల)చిట్టిచర్ల-1, చిన్నగొట్టిగిల్లు మండలం
  ఆర్.ఆనంద నాయుడు(మురకంబట్టు-2-చిత్తూరు)ముక్కలతూరు -2 జిడి నెల్లూరు మండలం
  కె.గురివిరెడ్డి (పెద్దబంగారు నత్తం-కుప్పం మండలం) పాతనత్తం-1 బైరెడ్డి పల్లి మండలం
  ఎం.హేమంబరనాయుడు,(చింతపర్తి- వాల్మికిపురం మండలం) రామసముద్రం -2
  జి.వరదరాజులు (విఠలం, వాల్మికిపురం మండలం)రాచవేటివారిపల్లి-నిమ్మనపల్లిమండలం
  జె.జయసింహా, (కీలగ్రామ్, నారాయణవనం మండలం)తెరిణి, నగిరి మండంలం
  బి.ఆర్. జయసింహా(సీతారామ్ పురం- వడమాలపేచ మండలం)కీలాగ్రం, నారాయణనం మండలం
  బి.వెంకటేశ్వర్లు, (పాలమంగళం,నారాయణవనం మండలం) విజయపురం -1
  జె. మహేష్ – (డి.విపురం, శ్రీకాళహస్తి మండలం)ఉస్తికాయల పెంట, ఎర్రవారిపల్లి మండలం
  పి.ఎం.చక్రపాణి, (దామలచెరువు- పాకాల మండలం)సామిరెడ్డిగారిపల్లి -పెనుమూరు మండలం
  జి.హరికృష్ణ (వల్లివేడు, పాకాల మండలం)-106 రామిరెడ్డిగారిపల్లి,పులిచర్ల మండలం
  పి.అక్బర్ ఖాన్ (సామిరెడ్డిపల్లి, పాకాల మండలం)రెడ్డివారిపల్లి-2, పులిచర్ల మండలం
  ఎన్.ధనపాల్ కుమార్ (మెుగరాల-పాకాల మండలం)ముదిగోలం-2, ఐరాల మండంల
  ఎల్.చంద్రబాబు నాయుడు (బీమవరం,చంద్రిగిరి మండలం) మురకంబట్టు, చిత్తూరు మండలం
  కె.విజయకుమార్ (మిట్టపాళెం, చంద్రిగిరి మండలం)ఏ.రంగంపేట, చంద్రగిరి మండలం
  బి.వాసయ్య (చంద్రగిరి-4,)దోర్నకంబాల, చంద్రగిరి మండలం
 2. బదిలీ జి.వొ కాపి కింద ఇవ్వడమైనది.