ఆవులపల్లి పాఠశాలలో పుస్తకాలు పంపిణీ

0
66
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఆవులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం టీమ్ సంభవ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీ మెహన్, స్కూలు అసిస్టెంట్ ఆర్.వి.రమణలు మాట్లాడుతూ పేద విద్యార్థులకు టీమ్ సంభవ సంస్థ నిర్వహకులు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి, పి.రవీంద్రనాథ్, టి.మురళీధర్ రావు,పి.ఆనంద్, విద్యార్థులు పాల్గోన్నారు.