Today Top News : గురువారం ప్రధాన వార్తలు @manachannel.in

0
46
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

నేటి అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ వార్తల సమాహారం

  • చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏం చేశారు : సీఎం వై.ఎస్‌.జగన్‌
  • నీళ్ల అంశం సున్నితమైంది : రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలన్న చంద్రబాబు
  • తొలి రోజే చర్చకు పట్టుబడ్డ టీడీపీ : తిరస్కరించిన స్పీకర్‌ తమ్మినేని
  • రాజీనామాల ఆమోదమా, అసెంబ్లీ రద్దా : నేడు తేలనున్న కర్ణాటక రాజకీయం
  • స్పీకర్‌ను కలసి రాజీనామా అంశాన్ని చెప్పండి : కర్ణాటక రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీం సూచన
  • జేడీఎస్‌ను వెంటాడుతున్న రాజీనామాల భయం : మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
  • ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం : ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీ, ప్రయాణికులకు గాయాలు
  • మావోల చెరలోనే మాజీ జెడ్‌పిటిసి : చర్చకు సిద్ధమైన ప్రభుత్వం
  • న్యూ ఢిల్లీకి చేరిన గోవా రాజకీయం : అమిత్‌ షా,నడ్డాలను కలువనున్న ఎమ్మెల్యేలు
  • భారీవర్షాలతో వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు : పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు
  • అరుణాచల్‌లో విరిగి పడిన కొండ చరియలు : వాహనాల రాకపోకలకు అంతరాయం
  • గ్రీన్‌కార్డు బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం : భారతీయులకు ఊరట
  • జనధన్‌ ఖాతాల్లోకి లక్ష కోట్లు : లావాదేవీలు భారీగా పెరిగాయన్న కేంద్రం
  • సాంకేతిక లోపంతో ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు : ప్రాన్స్‌లో విమాన ప్రయాణికులకు ఇబ్బంది
  • బెంగాల్‌ నటికి క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్యకర పోస్టులు : పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
  • భారత ఆర్మీపై దాడులకు సిద్ధం : కలకలం రేపిన ఆల్‌ఖైదా ఛీఫ్‌ వీడియో
  • 13 కార్మిక చట్టాలను ఏకం చేసిన కేంద్రం : కార్మికుల రక్షణకు చర్యలు
  • నేడు ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్‌ : అమీతుమీకి సిద్ధమైన ఆసీస్‌,ఇంగ్లాండ్‌