చిత్తూరు జిల్లాలో ఎం.పి.డి.ఓ మరియు తహిశీల్దార్ల బదిలీలు పూర్తి – జాబితా కోసం క్లిక్ చేయండి

0
1603
advertisment

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
చిత్తూరు జిల్లాలో ఎం.పి.డి.ఓ మరియు తహిశీల్దార్ల బదిలీలు పూర్తి అయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో బదిలీలు పూర్తి చేశారు.
చిత్తూరుజిల్లాలో 53 మంది ఎంపిడివోలను స్థానచలనం చేస్తూ జిల్లా పరిషత్‌ సీఈవో బి.హెచ్‌.ఓబులేసు ఉత్తర్వులు జారీ చేశారు.ఎంపిడివోలు ఏయే మండలాలకు బదిలీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో ఎం.పి.డి.ఓ ల బదిలీలు


ఎంపిడివో పేరు బదిలీ అయిన ప్రదేశం
జి.సుధాకర్‌ – బి.కొత్తకోట
బి.ఇందిరమ్మ – బి.ఎన్‌.కండ్రిగ
పి.ప్రభాకర్‌ రెడ్డి – బైరెడ్డిపల్లి
ఎం.విద్యరమ – బంగారుపాళెం
ఎ.రాధమ్మ – చంద్రగిరి
జి.వెంకట నారాయణ – చిన్నగొట్టిగల్లు
టి.వెంకటరత్నం – చిత్తూరు
ఎం.శంకరయ్య – చౌడేపల్లి
పి.రుక్మిణమ్మ – గంగవరం
కె.బాగణేష్‌ – గుడిపాల
ఎ.జి.ఉమా లక్ష్మీ – గూడుపల్లి
సి.గంగయ్య – గుర్రంకొండ
వి.రవికుమార్‌నాయుడు – ఐరాల
ఎం.ధనలక్ష్మీ – కలకడ
కె.వెంకటేశులు – కలికిరి
టి.చిన్న రెడ్డెప్ప – కార్వేటినగరం
ఎన్‌.శ్రీనివాసులు – కుప్పం
టి.త్యాగరాజన్‌ – కురబలకోట
ఎస్‌.పార్వతమ్మ – కె.వి.పల్లి
ఎన్‌.నరసింహమూర్తి – కెవిబి పురం
ఎస్‌.ఖలీల్‌ సాహెబ్‌ – ములకచెరువు
టి.ఎన్‌.శోభన్‌బాబు – నాగలాపురం
కె.రామచంద్ర – నగరి
బి.గంగా భవాని – నారాయణవనం
ఎస్‌.మల్లికార్జున – నిండ్ర
ఎ.అమరనాథ్‌ – పాకాల
కె.దయానందమ్‌ – పలమనేరు
కె.ఉమావాణి – పాలసముద్రం
టి.వెంగముణి రెడ్డి – పెద్దపంజాణి
జి.రవికుమార్‌ – పెనుమూరు
ఎ.వసుంధర – పీలేరు
జి.జ్ఞానేశ్వర్‌ – పిచ్చాటూరు
ఎన్‌ఆర్‌క్ష్మీపతినాయుడు – పుంగనూరు
కె.రమేష్‌బాబు – పూతలపట్టు
జి.కె.నిర్మలాదేవి – పుత్తూరు
ఎ.రాజశేఖర్‌ రెడ్డి – రామచంద్రాపురం
కె.సుధాకర్‌ – రామకుప్పం
వి.క్ష్మీపతి – రామసముద్రం
బి.ఆదిశేషా రెడ్డి – రేణిగుంట
జి.సౌభాగ్యం – శాంతిపురం
కె.వి.మోహన వర్మ – సత్యవేడు
ఎం.వెంకట రత్నం – సదుం
ఎన్‌.రామచంద్ర – సోమల
బి.బాలాజీ నాయక్‌ – శ్రీకాళహస్తి
బి.రామకృష్ణ – తంబళ్లపల్లి
జి.ధనలక్ష్మీ – తవణంపల్లి
డి.వి.భాగ్యలక్ష్మీ – తొట్టంబేడు
డి.సుశీలా దేవి – తిరుపతి రూరల్‌
బి.శ్రీలక్ష్మీ – వడమాలపేట
కె.సుబ్రమణ్యం – వరదయ్యపాళెం
కె.సుధాకర రావు – వెదురు కుప్పం
పూర్ణ చంద్రిక యానాది – విజయపురం
డి.విష్ణు చిరంజీవి – ఏర్పేడు

తహిశీల్దార్ల బదిలీల జాబితా

 1. వి.శ్రీనివాసులు – సత్యవేడు
 2. జి.చంద్రశేఖర్ రెడ్డి – బి.ఎన్.ఖండ్రిక
 3. టి. వెంకటరమణ రెడ్డి – వరదయ్యపాళెం
 4. బి.కులశేఖర్ – కె.వి.బి.పురం
 5. పి.రాజగోపాల్ – నారాయణవనం
 6. టి.వి. సుబ్రమణ్యం – పిచ్చటూరు
 7. సి. శ్రీదేవి.సి – నాగలాపురం
 8. ఏ.ప్రసాద్ బాబు – ఐరాల
 9. బి. హనుమంతు తవణంపల్లి
 10. పి.సీతారామ్ – బంగారుపాళెం
 11. సి.కె.శ్రీనివాసులు – పలమనేరు
 12. టి.జి.మెహన్ వలీ – పెద్దపంజాణి
 13. కె.బిన్నురాజ్ – గంగవరం
 14. కె.రమణి -బైరెడ్డిపల్లి
 15. ఎస్. మురళీధర్ – వి.కోట
 16. ఎ.చంద్రమెహన్ – చంద్రగిరి
 17. కె.పి.భాగ్యలక్ష్మి – ఎర్రవారిపాళెం
 18. పి.శిరిష – చిన్నగొట్టిగిల్లు
 19. ఎం.లోకేశ్వరి – పాకాల
 20. ఎం.కిరణ్ కుమార్ – తిరుపతి రూరల్
 21. జి.వెంకటేశ్వరరావు – రామచంద్రాపురం
 22. ఎ.ప్రసన్న కుమార్ – నిండ్ర
 23. కె.బాబు – నగిరి
 24. జి.సి.వెంకటేశ్వర్లు – వడమాలపేట
 25. ఎస్. వెంకటేశ్వరరావు – పుత్తూరు
 26. జె. రాము- విజయపురం
 27. ఎం.విజయసింహరెడ్డి – రేణిగుంట
 28. ఎస్.జరీనా బేగం – శ్రీకాళహస్తి
 29. యు. రంగస్వామి – ఏర్పేడు
 30. జె. పరమేశ్వరరావు – తొట్టంబేడు
 31. కె.వెంకటరమణ – తిరుపతి అర్బన్
 32. పి. భవాని – జి.డి.నెల్లూరు
 33. ఎం.గుర్రప్ప – ఎస్.ఆర్.పురం
 34. .జె. బాగ్యలత – పాలసముద్రం
 35. పి.సి.శ్రీనివాసులు – పెనుమూరు
 36. ఆర్. అమరేంద్రబాబు – కార్వేటినగరం
 37. పి.వి.వెంకటరాయులు – పుంగనూరు
 38. జె.శ్రీనివాస్ – చౌడేపల్లి
 39. బి.హనుమాన్ నాయక్ – సోమల
 40. కె.బాబు రాజేంద్ర ప్రసాద్ – సదుం
 41. టి.యుగందర్ – రొంపిచర్ల
 42. సి.శ్రీనివాసులు – పులిచర్ల
 43. డి.సి.కృష్ణమెహన్ – నిమ్మనపల్లి
 44. జి.రవి – రామసముద్రం
 45. సి.ఎస్. సురేష్ బాబు – మదనపల్లి
 46. ఎం.బార్గవి – కుప్పం
 47. వి.సురేష్ బాబు – శాంతిపురం
 48. పి.చంద్రమెహన్ – రామకుప్పం
 49. ఎ. మురళి – గుడుపల్లి
 50. వి.పుల్లారెడ్డి – పీలేరు
 51. డి.ఎస్. అబ్దుల్ మునాఫ్ – గుర్రంకొండ
 52. బి.పార్వతి – కలకడ
 53. ఎం.జయరాములు – కె.విపల్లి
 54. ఎం.చండ్రాయుడు – వాల్మీకిపురం
 55. చంద్రమ్మ.ఎం. కలికిరి
 56. జి.రవీంద్ర రెడ్డి తంభళ్పపల్లి
 57. మహేశ్వరీ బాయి – ములకల చెరువు
 58. వి.చంద్రశేఖర్ – పి.టి.ఎం.
 59. సి.వి.సుబ్బన్న – బి.కొత్తకోట
 60. యు. దస్తిరయ్య – కురబలకోట
 61. ఐ.సుబ్రమణ్యం – చిత్తూరు
 62. ఎం.సురేంద్ర – గుడిపాల
 63. వి.ఆర్.ఉదయ సంతోష్ – తిరుపతి సబ్ కలెక్టర్ కార్యలయం డి.ఎ.ఓ
 64. జి. చిన్నయ్య – మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యలయం డి.ఎ.ఓ
 65. ఎ. కళావతి, చిత్తూరు ఆర్.డి.ఓ కార్యలయం డి.ఎ.ఓ
 66. ఎం. రోశయ్య, తిరుపతి ఎండోమెంట్ తాహిశీల్దార్
 67. ఎ. గోపాలయ్య – చిత్తూరు కలెక్టర్ కార్యలయం ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
 68. ఆర్. వెంకట లక్ష్మమ్మ, చిత్తూరు కలెక్టరేట్ బి-సెక్షన్ సూపరిండెంట్
 69. ఆర్. వసుందర, చిత్తూరు కలెక్టరేట్ సి-సెక్షన్ సూపరిండెంట్
 70. .ఎన్.పద్మని – చిత్తూరు కలెక్టరేట్ కె.ఆర్.ఆర్.సి, తహిశీల్దార్
 71. ఎ.సులోచన – చిత్తూరు కలెక్టరేట్ కె.ఆర్.ఆర్.సి, తహిశీల్దార్
 72. ఇ.ఎస్.లలితకుమారి, చిత్తూరు కలెక్టరేట్ కె.ఆర్.ఆర్.సి, తహిశీల్దార్
 73. పి.సుశీల – రికవరీ ఆఫీసర్, లీడ్ బ్యాంక్, చిత్తూరు
 74. పి.భారతి, స్పెషల్ తహిశీల్దార్, ఎ.ఓ, ఎల్.ఆర్, చిత్తూరు కలెక్టరేట్
 75. పి.బలరాముడు, తహిశీల్దార్, ప్రోటోకాల్, చిత్తూరు కలెక్టరేట్