రేపటికి వాయిదా పడిన ఏపీ శాసనసభ

0
55
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీ శాసనసభ రేపటికి వాయిదా వేసినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తెలిపారు.బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా తొలిరోజైన బుధవారం పలు అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాడీవేడి చర్చి జరిగింది.తొలిరోజు కరువు, ప్రాజెక్టు,రైతులకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు.కాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రేపు 11 గంటలకు బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 14 రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించాలని నిన్న బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.