చిత్తూరు జిల్లాలో 18 మంది ఇ.ఓ.పి.ఆర్ అండ్ ఆర్.డి.లకు బదిలీలు

0
578
advertisment

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
చిత్తూరు జిల్లా లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న 18 మంది ఇ.ఓ.పి.ఆర్. అండ్ ఆర్.డిలను బదిలీ చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇ.ఓ.పి.ఆర్.డి. పేరు బదిలీ స్థానం
కె.దేవేంద్రబాబు (పీలేరు) -పులిచర్ల

నీలకంఠేశ్వర రెడ్డి (ఏర్పేడు)- రేణిగుంట

టి.లక్ష్మీపతి (నాగలాపురం)- నగిరి

వి.అరుణ (రేణిగుంట)- ఏర్పేడు

ఓ.శివరాజు(గుడిపాల)- చిత్తూరు

advertisment

యు.చిన్నరెడ్డయ్య(రామకుప్పం)- వి.కోట

వి.బి.మాలతి (రొంపిచర్ల)- పాకాల

పి. సురేంద్రనాథ్ (విజయపురం)- సత్యవేడు

కె.శకుంతల (బంగారుపాళెం)- వాల్మీకిపురం

డి.విద్యాసాగర్ (చౌడేపల్లి)- గంగాపురం

ఐ.వెంకటరమణ(గుడుపల్లి)- ఎస్.ఆర్.పురం

పి.వెంకటరమణ(కుప్పం)- శ్రీకాళహస్తి
13.జె.వి.శంకర్ (బైరెడ్డిపల్లి)- గుడుపల్లి

జె.ఎల్.ఆర్.ప్రసాద్ (పుంగనూరు)- సదుం

ఎం.వి.ఎన్.రాజేంద్ర (శ్రీకాళహస్తి)- రొంపిచర్ల

జి. అశ్వని (వి.కోట)- బి.కొత్తకోట

ఆర్. మాధురి(ఎస్.ఆర్.పురం)- వడమాలపేట

బి.రాజేశ్వరి (పులిచర్ల)- పీలేరు