చిత్తూరు జిల్లాలో రెవిన్యూలో భారిగా బదిలీలు

0
809
advertisment

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
చిత్తూరు జిల్లాలో రెవిన్యూ శాఖలో భారీగా బదిలీలు చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎ.ఆర్.ఐ., ఎం.ఆర్.ఐలను బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.