సెమిస్ లో ఇండియా పరాజయం

0
187
advertisment

మనఛానల్ న్యూస్ – స్పోర్ట్స్ డెస్క్
ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో ఇండియా – న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో ఇండియా పోరాడి ఓడిపోయింది. నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసిన న్యూజిలాండ్ ను టీమిండియా 49.3 ఓవర్లలో ఆల్ అవుట్ అయి 221 పరుగులు మాత్రమే చేయడానికి అలసిపోయారు. మూడు బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. రవీంద్ర జడేజా 59 బాల్స్ తో 77 రన్ లు చేశారు. దోని 50 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యారు. బూమ్రా నాటౌవుట్ గా మిగిలారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 240 పరుగుల తో భారత్ కు మంచి లక్ష్యమే నిర్దేశించింది.

న్యూజీలాండ్ – భారత్ ల స్కోర్ బోర్డు ఇదే…

ఇండియా స్కోర్ బోర్డు

– కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి మరో పెద్ద షాక్ తగిలింది. ఇరువురు ఎం.ఎల్.ఎలు సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు నాగరాజు,సుధాకర్ లు పార్టీ వీడారు. అలాగే మరో జెడిఎస్ ఎం.ఎల్.ఏ శ్రీనివాస్ గౌడ్ సైతం పార్టీ వీడినట్లు సమాచారం. దీంతో సంక్షోభంలో ఉన్న కర్నాటక సంకీర్ణ ప్రబుత్వం కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.