ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌

0
32
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రపంచకప్‌ – 2019 క్రికెట్‌ టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా నేడు న్యూజిలాండ్‌,ఇండియా జట్ల మధ్య తొలి సెమీఫైనల్లో మ్యాచ్‌ జరుగుతోంది.టాస్‌ గెలిచి న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను నిలువరించడం న్యూజిలాండ్‌ కష్టమే.అయితే కివీస్‌ జట్టులో సైతం నాణ్యమైన ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా జరుగుతుందనడం సందేహం లేదంటున్నారు క్రికెట్‌ విశ్లేషకులు.