కనకదుర్గమ్మను దర్శించుకొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీఫ్‌ మోహన్‌ భగవత్‌

0
182

మనఛానల్‌ న్యూస్‌ – విజయవాడ
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఛీఫ్‌ మోహన్‌ భగవత్‌ మంగళవారం ఉదయం విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు ఈవో కోటేశ్వ రమ్మ స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం,అమ్మవారి చీర ప్రసాదం,చిత్రపటం మోహన్‌ భగవత్‌కు అందచేశారు.విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోహన్ భగవత్ విజయవాడకి వచ్చారు.