జులై 30న తెలంగాణలో మునిసిఫల్‌ ఎన్నికలు

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీల్లో జులై 30న ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది.ఇందుకోసం జులై 15 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.

ఇప్పటికే పంచాయతీ ఎన్నికలతోపాటు, ప్రాదేశిక ఎన్నికలు సైతం ముగియడంతో ఇక మునిసిపల్‌ పోరుకు అన్నిపార్టీలు సిద్ధమవుతున్నాయి. కాగా పంచాయతీ,ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ పార్టీ జోరుకు అన్ని ప్రధాన పార్టీలు తలవంచాయి.

ఇక మునిసిపల్‌ ఎన్నికల్లో సైతం గులాబీ గుబిళింపు ఖాయమని టీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలను రచిస్తోంది.