బడ్జెట్‌ ఎఫెక్ట్‌ – భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

0
123

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
2019-20కు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది.ఇది అంత జనరంజకంగా లేకపోవడంతో తీవ్రంగా నిరాశపరచింది.ఈ బడ్జెట్‌తో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలలో పయనిస్తున్నాయి.

సెన్సెన్స్‌ 300 పాయింట్లు నష్టపోయింది.అదేవిధంగా నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయింది. తొలుత బడ్జె ట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కొంతమేర లాభాల్లో పయనించిన స్టాక్‌మార్కెట్లు అనంతరం బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపుల అనంతరం స్టాక్‌మార్కెట్లు నష్టాల బాటపట్టాయి.