శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత

0
60
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం భారీగా బంగారాన్ని పట్టుకు న్నారు.సుమారు 2.17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసు కున్నారు.

దీనిపై అధికారులు మాట్లాడుతూ ఎటువంటి అధారాలు లేకపోవడంతో ఈ బంగారాన్ని సీజ్‌ చేశామ న్నారు.మొత్తం 18 మందిని అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు.ఇటీవలి కాలంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధిక మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు అధికారులు.ఇటువంటి సంఘటను తరచూ జరుగుతుండడంతో ఎయిర్‌పోర్టులో అధికారులు నిఘాను కట్టుదిట్టం చేశారు.