అనారోగ్యంతో కోన మాజీ సర్పంచి నాగలక్ష్ముమ్మ మృతి

0
113
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – కలకడ
కలకడ మండలం కోన పంచాయతీ మాజీ సర్పంచి శిబ్యాల నాగలక్ష్ముమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. కోన సర్పంచిగా ఆమె ప్రజసేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనేక అభివృద్ధి కార్యక్రమా లను చేపట్టి శ్రీకారం చుట్టి కోన పంచాయతీ అభివృద్థి పథంలో నడిపించారు.కాగా నాగ లక్ష్ముమ్మ గారి అంత్యక్రియలను మంగళవారం ఆమె స్వగ్రామమైన కోనలో నిర్వహించనున్నట్లు ఆమె కుమారులు ఒక ప్రకటనలో తెలిపారు.