జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2019 ఫలితాలు విడుదల

0
75
advertisment

Please Click For JEE Advance mains results(ఫలితాల కోసం క్లిక్ చేయండి.) https://results.jeeadv.ac.in/

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కొరకై నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2019 పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.వెబ్‌సైట్‌ మొరాయించడంతో ఫలితాలు చూసుకునేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.

సర్వర్‌పై అధిక భారం వల్ల వెబ్‌సైట్‌ మొరాయించిందని అధికారులు చెబుతున్నారు.ఉదయం 11.30 గంటల తర్వాత ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని ఐఐటీ రూర్కీ సూచించింది. దేశ వ్యాప్తంగా లక్షా 65వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఇందులో ఏపీ నుంచి 13,267 మంది విద్యార్థులు, తెలంగాణ నుంచి 16,886 మంది విద్యార్థులు హాజ రయ్యారు.జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.