కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి వై.ఎస్.జగన్ కు ఆహ్వానం

0
26
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ఘనంగా ప్రారంభించాలని సి.ఎం. కె.సి.ఆర్ నిర్ణయించారు. ఈ ప్రారంభత్సోవానికి ఏపి నూతన ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్ సి.ఎం. వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించాలని కె.సి.ఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఆయన రెండు మూడు రోజులలో అమరావతికి రావాలని నిర్ణయించారని సమాచారం. అలాగే ఒడిస్సా సి.ఎం.నవీన్ పట్నాయక్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది.