2019 ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు విడుదల – అప్ డేట్ కోసం 5నిమిషాలకోసారి క్లిక్ చేసి చూడండి…షేర్ చేయండి.

0
604
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
దేశ వ్యాప్తంగా 7దశలలో 542 లోకసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు ఆదివారం తుది దశకు చేరుకొంది. వివిధ జాతీయ ఛానళ్లు, సర్వేసంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆదివారం సాయంకాలం 6 గంటల పైన విడుదల చేశాయి. ఎగ్జిట్ ఫలితాలు కాసేపట్లో…
ఎగ్జిట్ ఫలితాల వివరాలు ……ప్రతి 5 నిమిషాలకోకమారు క్లిక్ చేసి చూడండి.

►లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.

► ఆరా సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.

Times now survey : ఎపి అసెంబ్లీ ఎన్నికలలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ -98, టిడిపి-65 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది.

advertisment

NDA -306 UPA-132 OTHERS :104
రిపబ్లిక్‌ టీవీ‌: భాజపా+:287 కాంగ్రెస్‌+:128 ఇతరులు:127
 రిపబ్లిక్‌ టీవీ -జన్‌ కీ బాత్‌: భాజపా+287: కాంగ్రెస్‌+128: ఇతరులు:127

C-VOTER : NDA-287 UPA-127 NEWS NATIONS –NDA-286, UPA-122,OTHERS-134

News18-IPSOS exit poll
దేశంలోని 543 లోకసభ నియోజకవర్గాలలో 199 నియోజకవర్గాలు, 796 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 4776 పోలింగ్ కేంద్రాలలోని ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది.199లోకసభ నియోజకవర్గాలలోని 1,21,542 ఓటర్లను నేరుగా కలిసి వారి అభిప్రాయాన్ని సేకరించినట్లు తెలిపింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు 6గంటలకు విడుదల అవుతున్నాయిు.

-ఎపి,ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ విడుదల అవుతోంది.

ఎపి అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు విడుదల
అసెంబ్లీ స్థానాలు -175
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ –
టిడిపి –
జనసేన –
ఇతరులు –
ఎపి లోకసభ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు విడుదల
లోకసభ స్థానాలు -25
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ –
టిడిపి –
జనసేన –
ఇతరులు

లోకసభ ఎన్నికల చివరిదశ 7వ ఎన్నికలు ముగుస్తున్నతరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత,ఎపి సి.ఎం.చంద్రబాబు ఆదివారం ఢిల్లీలో హల్ చల్ చేశారు. యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధిని కలిసి చర్చలు జరిపారు. ఎగ్జిట్ ఫోల్ విడుదల అవుతున్న తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. నిన్న (శనివారం)లక్నోలో ఎస్.పి అధినేత అఖిలేష్ యాదవ్, బి.ఎస్.పి. అధినేత్రి మాయవతిలనుకలిసి భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు.

ఎపిలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మే21న (రాజధాని అమరావతిలోని) తాడేపల్లిలోగల పార్టీ కార్యలయంలో 175 అసెంబ్లీ,25 లోకసభ నియోజవర్గాల అభ్యర్థులతో సమావేశం అవుతున్నట్లు పార్టీ కార్యలయం ప్రకటన విడుదల చేసింది.