విడుదలైన ఏపీ ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు

0
2
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్‌ ఫలితాలను శుక్రవారం రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ ఎన్‌.విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. ఇటీవలి కాలంలో ఆదరణ తగ్గినప్పటికీ మళ్లీ బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశా లు పుంజుకుంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఫలితాల్లో సోషియల్‌ స్టడీస్‌లో నాగసుజాత,ఫిజికల్‌ సైన్స్‌లో సాయిచంద్రిక,గణితంలో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌,బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకులు సాధించినట్లు వారు వెల్లడించారు. అదేవిధంగా జులై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.