హార్సీలీహిల్స్‌కు చేరుకున్న అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతి రానా టాటా

0
60
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్‌కు అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతి రానా టాటా బుధవారం చేరుకున్నారు.

చిత్తూరుజిల్లా పర్యటన నిమిత్తం ఆయన అనంతపురం నుండి విచ్చేయడం జరిగింది.బుధవారం రాత్రి ఆయన హార్సీలీహిల్స్‌లో బస చేస్తారని పోలీసు అధికారులు వెల్లడించారు.

అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి,సీఐ మురళీకృష్ణ ఇతర పోలీసు సిబ్బంది డీఐజీకి ఘనస్వాగతం పలికారు.