వరవరరావు తాత్కలిక బెయిల్ పిటిషన్ తిరస్కరణ

0
237

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
ఓ కేసులో పూణే జైలులో ఉన్న పౌరహక్కుల సంఘం నేత వరవరరావు తాత్కలిక బెయిల్ కోసం చేసుకొన్న ధరఖాస్తును సోమవారం పూణే కోర్టు తిరస్కరించింది. వరహరరావు తన దగ్గర బంధువు ఒకరు మరణించారని వారి అంత్యక్రియలలో పాల్గోనేందుకు అవకకాశం ఇవ్వాలని, ఇందుకు తాత్కలిక బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరగా అందుకు కోర్టు నిరాకరించి ఆయన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.