ఏప్రిల్ 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

0
85
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
ఎట్టికేలకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు తాము ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎపి తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు ఒకే మారు నిర్వహించగ, ఫలితాల వషయంలో తెలంగాణాలో జాప్యం అవుతుండడంతో తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎం.సెట్, ఇతర జాతీయ స్థాయి అర్హత పరీక్షలు నిర్వహణ, అడ్మిషన్లు జరగనున్నందున విద్యార్థులు ఫలితాలకోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.