ఏపీలో విడుదలైన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు

0
15
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీలో శుక్రవారం ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలి తాలను ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు.

సెంకడియర్‌లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. 75 శాతం మంది బాలికలు, 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 81 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

ప్రభుత్వ కళాశాలలు 67 శాతం ఉ​త్తీర్ణత సాధించాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెట్టారు. 9,340 మంది విద్యార్ధులు 10/10 గ్రేడ్‌ సాధించారు.ఇకపోతే ఇంటర్‌ ఫస్టియర్‌లో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.