175 అసెంబ్లీ, 25 లోకసభ నియోజకవర్గాల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే.. పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి.

0
281
advertisment

మనఛానల్ న్యూస్ – కడప

లోకసభ స్థానాలకు వైకాపా అభ్యర్థులు

కడప- వైఎస్‌ అవినాశ్‌రెడ్డి
రాజంపేట – మిథున్‌రెడ్డి
చిత్తూరు- రెడ్డప్ప
తిరుపతి – బల్లె దుర్గప్రసాద్‌
హిందూపూర్‌- గోరంట్ల మాధవ్‌
అనంతపూర్‌ -తల్లారి రంగయ్య
కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌
నంద్యాల -పి బ్రహ్మానందరెడ్డి
నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి
ఒంగోలు – మాగుంటె శ్రీనివాసరెడ్డి
బాపట్ల- నందిగం సురేశ్‌
నరసరావు పేట- కృష్ణదేవరాయులు
గుంటూరు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
మచిలీపట్నం – బాలశౌరి
విజయవాడ- పి వరప్రసాద్‌ (పీవీపీ)
ఏలూరు – కోటగిరి శ్రీధర్‌
నరసాపురం – రఘురాం కృష్ణమరాజు
రాజమండ్రి -భరత్‌
కాకినాడ- వంగా గీత
అమలాపురం- చింతా అనురాధ
అనకాపల్లి- డాక్టర్‌ సత్యవతి
విశాఖ పట్నం- ఎంవీవీ సత్యనారాయణ
విజయనగరం- బి. చంద్రశేఖర్‌
శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్‌
అరకు – ఒడ్డేటి మాధవి

అసెంబ్లీ స్థానాలకు వైకాపా అభ్యర్థుల జాబితా

చిత్తూరు జిల్లా -14 స్థానాలు
1.చిత్తూరు – జంగాలపల్లి శ్రీనివాసులు
2.పలమనేరు – వెంకటేశ్ గౌడ
3.పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి
4.మదనపల్లి – నవాజ్ భాష
5.పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
6.తంభళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
7.చంద్రగిరి – చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి
8.తిరుపతి – భూమన కరుణాకర్ రెడ్డి
9.శ్రీకాళహస్తి – బియ్యం మధుసూధన్ రెడ్డి
10.సత్యవేడు (ఎస్.సి)-ఆదిమూలం
11.నగిరి- ఆర్.కె.రోజా సెల్వమణి
12.గంగాధర- నెల్లూరు(ఎస్.సి)- కె.నారాయణ స్వామి
13.పూతలపట్టు (ఎస్.సి)- బాబు
14.కుప్పం- చంద్రమౌళి
కడప జిల్లా – మెుత్తం స్థానాలు -10
జమ్మలమడుగు – ఎం.సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మైదుకూరు – శెట్టిపల్లి రఘురామిరెడ్డి
కమలాపురం – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి
బద్వేల్ (ఎస్.సి)- జి.వెంకటసుబ్బయ్య
కడప – షేక్ అంజాద్ భాష
పులివెందుల- వై.ఎస్ జగన్ మెహన్ రెడ్డి
రాంజంపేట – మేడ వెంకట మల్లిఖార్జున రెడ్డి
కోడూరు – కొరమట్ల శ్రీనివాసులు
రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి
అనంతపురం జిల్లా – మెుత్తం స్థానాలు 14
తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం అర్బన్ – అనంతవెంకటరామిరెడ్డి
కళ్యాణ దుర్గ – కె.వి ఉషశ్రీ చరణ్
రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి
శింగనమల (ఎస్.సి) – జొన్నలగడ్డ పద్మావతి
గుంతకల్ – యల్లారెడ్డి వెంకటరామిరెడ్డి
ఉరవకొండ – వై. విశ్వశ్వేర రెడ్డి
హిందుపురం – ఇక్బాల్ అహ్మద్ ఖాన్ (మాజీ ఐ.జి)
రాప్తాడు -తొపుదూర్తి ప్రకాశ్ రెడ్డి
పెనుగొండ – మలగుండ్ల శంకరనారాయణ
ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరమణరెడ్డి
మడకశిర (ఎస్.సి)- ఎం.తిప్పేస్వామి
కదిరి – డాక్టర్ పి.వి.శిద్దారెడ్డి
పుట్టపర్తి – దుద్దిగుంట్ల శ్రీధర్ రెడ్డి
కర్నూలు జిల్లా – మెుత్తం స్థానాలు -14
ఆదోని – వై.సాయిప్రసాద్ రెడ్డి
కర్నూల్ టౌన్ – హఫీజ్ ఖాన్
ఎమ్మిగనూర్ – కె.చెన్నకేశవ్ రెడ్డి
పత్తికొండ – కె.శ్రీదేవి
ఆలూరు – పి.జయరామ్
మంత్రాలయం – వై.బాలనాగిరెడ్డి
కొడమూరు (ఎస్.సి)- డాక్టర్ సుధాకర్ బాబు
నంద్యాల -శిల్పా రవిచంద్రారెడ్డి
ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
బనగానపల్లి – కాటసాని రామిరెడ్డి
శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి
పాణ్యం – కాటసాని రాంభూల్ రెడ్డి
డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్
నందికొట్కూర్ (ఎస్.సి)- ఆర్థర్                                                                                          నెల్లూరు జిల్లా – మెుత్తం స్థానాలు -10
మనఛానల్ న్యూస్ – కడప
కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
నెల్లూరు సిటి – పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
కొవ్వూరు – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి
ఆత్మకూరు – మేకపాటి గౌతంరెడ్డి
వెంకటగిరి – ఆనం రామనారాయణరెడ్డి
గూడూరు(ఎస్.సి)- వరప్రసాద్
సర్వేపల్లి – కాకాన గోవర్థన్ రెడ్డి
సుళ్లూరు పేట (ఎస్.సి)- కిలివేటి సంజయ్య
ప్రకాశం జిల్లా – మెుత్తం స్థానాలు -12
చీరాల – ఆమంచి కృష్ణమోహన్
పర్చూరు – దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతనూతల పాడు (ఎస్.సి) – టి.జె.ఆర్ సుధాకర్ బాబు
అద్దంకి – బాచిన చెంచు గరటయ్య
కందుకూరు – ఎం.మహిధర్ రెడ్డి
కొండేపి (ఎస్.సి)- డాక్టర్ ఎం.వెంకటయ్య
దర్శి – మద్దిశెట్టి వేణుగోపాల్
మార్కాపురం – కె.పి నాగార్జున రెడ్డి
కనిగిరి – కుర్రా మధుసూదన్ యాదవ్
ఎర్రగొండ పాళెం (ఎస్.సి)- డాక్టర్ సురేష్ ఆదిమూలపు
గిద్దలూరు – అన్నా వెంకట రాంబాబు                                                                                గుంటూరు జిల్లా – మెుత్తం స్థానాలు 17

రేపల్లి – మోపిదేవి వెంకటరమణ రావు
వేమూరు (ఎస్.సి)- మేరుగు నాగార్జున
బాపట్ల – కోన రఘపతి
మంగళగిరి – ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు – కిలారి రోశయ్య
తాడికొండ (ఎస్.సి)- ఉండవల్లి శ్రీదేవి
గుంటూరు వెస్ట్ -చంద్రగిరి ఏసు రత్నం
తెనాలి – అన్నబత్తుని శివకుమార్
ప్రత్తిపాడు (ఎస్.సి)-మేకతోటి సుచరిత
గుంటూరు ఈస్ట్ – షేక్ మహామ్మద్ ముస్తాఫా
పెదకూరపాడు – నంబూరి శంకరరావు
చిలకలూరిపేట – విడదల రజనీ
సత్తినపల్లి – అంబటి రాంబాబు
వినుగొండ – బొల్లా బ్రహ్మానాయుడు
నర్సారావుపేట – గోపిరెడ్డి శ్రీనివాసురెడ్డి
మాచర్ల – పిన్నెలి రామకృష్ణారెడ్డి
గురజాల – కాసు మహేష్ రెడ్డి

కృష్ణా జిల్లా – మెుత్తం స్థానాలు 16                                                                                 నూజివీడు – మేక వెంకట ప్రతాప్ అప్పారావు
కైకలూరు – దూలం నాగేశ్వర్ రావు
గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు
పెనమలూరు – కె.పార్థసారధి
పెడన – జోగి రమేష్
మచిలీపట్నం – పేర్ని వెంకట్రామయ్య (నాని)
అవనిగడ్డ – సింహ్రాది రమేష్ బాబు
పామర్రు(ఎస్.సి)- కైలే అనిల్ కుమార్
గుడివాడ – కొడాలి శ్రీ వెంకటేశ్వర్ రావు(నాని)
విజయవాడ ఈస్ట్ – బొప్పన బావ్ కుమార్
నందిగామ(ఎస్.సి) – మెుండికోట జగన్ మోహన్ రావు
జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను
విజయవాడ సెంట్రల్ – మల్లాది విష్ణు వర్థన్
మైలవరం – వసంత కృష్ణ ప్రసాద్
తిరువూరు(ఎస్.సి)- కొక్కిలిగడ్డ రక్షణ నిధి
విజయవాడ – వెలంపల్లి శ్రీనివాస్ రావు

తూర్పు గోదావరి జల్లా – మెుత్తం స్థానాలు 19                                                                            అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి
రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌
రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు
గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌
రాజానగరం- జక్కంపుడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు
రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి                                                                    పెద్దాపురం – తోటవాణి                                                                                            పత్తిపాడు – పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్                                                                                  పిఠాపురం -పెండెం దొరబాబు                                                                                          తుని – దాడిశెట్టి రాజా                                                                                           కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు

advertisment

                                                

పశ్చిమగోదావరి జల్లా – మెుత్తం స్థానాలు 15                                                                      దెందులూరు – కొఠారు అబ్బయ్య చౌదరి
ఏలూరు – ఆళ్లకాలి కృష్ణ శ్రీనివాస్ (ఆళ్లనాని)

కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత
నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు
ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ
నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు
భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌
ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు
తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి
ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు
గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు
పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు
చింతపుడి(ఎస్సీ)- వి.ఆర్‌.ఇలియజ్‌
విజయనగరం జిల్లా -మెుత్తం స్థానాలు 9   
పార్వతీ పురం (ఎస్.సి)- ఆలజంగి జోగారావు
సాలూరు (ఎస్.టి)- పి. రాజన్న దొర
కురపం(ఎస్.టి)- పాముల పుష్ప శ్రీవాణి
శృంగవరపు కోట – కుదబండ శ్రీనివాస్
నెల్లిమర్ల – బి.అప్పల నాయుడు
బొబ్బిలి – సంపంగి వెంకట చిన్న అప్పలనాయుడు
చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ
గజపతి నగరం – బొత్స అప్పల నర్సయ్య
విశాఖపట్టణం జిల్లా- మెుత్తం స్థానాలు 15
అనకాపల్లి – గుడివాడ అమర్ నాథ్
పెందుర్తి – ఆదిప్ రాజ్
యలమంచిలి – ఉప్పలపాటి వెంకటరమణ మూర్తి రాజు
నర్సిపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేష్
చోడవరం – కరణం దర్మశ్రీ
మెదుగుల – బి.ముత్యాల నాయుడు
పాయకరావుపేట(ఎస్.సి) – గొల్ల బాబురావు
పాడేరు(ఎస్.సి) – భాగ్యలక్ష్మీ
అరకు (ఎస్.టి)- చెట్టి పాల్గుణ
విశాఖపట్టణం ఈస్ట్ – అకరమాని విజయనిర్మల
విశాఖ పట్టణం వెస్ట్ – ఎం.విజయప్రసాద్
విశాఖపట్టణం సౌత్ – ద్రొణంరాజు శ్రీనివాస్
గాజువాక – తిప్పల నాగిరెడ్డి
విశాఖపట్టణం నార్త్ – కె.కె.రాజు
భీమిలీ – ముత్తంశెట్టి(అవంతి)శ్రీనివాస్0
శ్రీకాకుళం  జిల్లా – మెుత్తం స్థానాలు 10

ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డిశాంతి
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు
పాలకొండ(ఎస్టీ) -వి కళావతి