చిత్తూరు జిల్లాలో బిజెపి అభ్యర్థులు వీరే

0
406
advertisment

మనఛానల్ న్యూస్ – తిరుపతి
చిత్తూరు జిల్లాలో బిజెపి తరపున పోటి చేసే అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంకాలం ప్రకటించారు. అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. తంభళ్లపల్లి – డి.మంజునాథ్ రెడ్డి
2. పీలేరు – పులిరెడ్డి నరేంద్రకుమార్ రెడ్డి
3. మదనపల్లి – బండి ఆనంద్
4. పుంగనూరు – గన్నా మధన్ మెహన్ బాబు
5. చంద్రగిరి – పి.మధుబాబు
6. శ్రీకాళహస్తి – కోలా ఆనంద్ కుమార్
7. సత్యవేడు (ఎస్.సి)- ఎస్.వెంకటయ్య
8. గంగాధర్ – నెల్లూరు (ఎస్.సి)- పి.రాజేంద్రన్
9. చిత్తూరు – వి. జయకుమార్
10. పూతలపట్టు(ఎస్.సి)- భానుప్రకాష్
11. పలమనేరు – పి.సి.ఈశ్వర్ రెడ్డి
12. కుప్పం – ఎన్.ఎస్.తులసూ నాథ్