ఎపిలో 123 స్థానాలకు బిజెపి అభ్యర్థులు విడుదల – పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి.

0
130
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్

ఎపి లో బిజెపి 123 అసెంబ్లీ స్థానాలలో పోటి చేసే అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. జాబితాలోని అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
1.ఇచ్చాపురం – జె.ఎస్.వి ప్రసాద్
2. టెక్కలి – హనుమంతు ఉదయ్ భాస్కర్
3. పాతపట్నం – సాలన రాఘవరావు
4. శ్రీకాకుళం – చల్లా వెంకటేశ్వరరావు
5. ఎచ్చర్ల – రొక్కం సూర్య ప్రకాష్
6. రాజం (ఎస్.సి)- చైతన్య కుమార్ మన్యం
7. పాలకొండ (ఎస్.టి)- సునిత తాడింగి
8. కురపం(ఎస్.టి)- జయరాజ్ నిక్కం
9. పార్వతీపురం(ఎస్.సి)- సూర్జల ఉమామహేశ్వరరావు
10. సాలూరు- ఉదయ్ కుమార్.కె
11.బొబ్బిలి – డాక్టర్ ద్వారపు రెడ్డి రాంమోహన్
12. చీపురుపల్లి – డి.శంకర్ లాల్ శర్మ
13. నెల్లిమర్ల – రమణ.పి
14. శృంగవరపు కోట – చల్లా రామకృష్ణ ప్రసాద్
15. భీమిలీ – రవీంద్రరెడ్డి.ఎం.
16. విశాఖపట్టణం సౌత్ – కాశీ విశ్వనాథ్ రాజు
17. విశాఖపట్టణం నార్త్ – విష్ణుకుమార్ రాజు
18. విశాఖపట్టణం వెస్ట్ – బుద్దా చంద్రశేఖర్
19. గాజువాక – పులుసు జనార్థన్
20. అరకులోయ- కురస ఉమామహేశ్వరరావు
21. పాడేరు – లోకుల గాంధి
22. అనకాపల్లి – అప్పారావు.పి
23. పెందుర్తి – సత్యనారాయణ.కె.వి.వి
24. యలమంచిలి – ఎం.రాజారావు
25. పాయకరావుపేట (ఎస్.సి)- కాకర్ల నాగరాజు
26. నర్సిపట్నం – గాదే శ్రీనివాస్
27. ప్రత్తిపాడు – చిలకూరి రాంకూర్
28. పిఠాపురం – బి. రామేశ్వర్ రెడ్డి
29. కాకినాడ రూరల్ -ఎస్.కె.ఎ.కె.ఆర్ భీమ శేఖర్
30. పెద్దాపురం – వై. రామ్ కుమార్
31. అనపర్తి – హరినారాయణ రెడ్డి
32. కాకినాడ సిటి- పెద్దారెడ్డి రవికిరణ్
33. రామచంద్రాపురం- దుద్దాల శంకర నారాయణ మూర్తి
34. ముమ్మడివరం – కర్రి చిట్టిబాబు
35. అమలాపురం (ఎస్.సి)- డాక్టర్ పెయ్యల శ్యాంప్రసాద్
36. రాజోలు (ఎస్.సి)- బత్తల లక్ష్మీ కుమార్
37. గన్నవరం (ఎస్.సి) – అయ్యాజీ వేమ మానిపల్లి
38. కొత్తపేట – పాలూరి సత్యానందం
39. మండపేట – డాక్టర్ కోన సత్యనారాయణ
40. రాజా నగరం – చౌదరి ఎ.పి.ఆర్
41. రాజమండ్రి సిటి – దత్తు బొమ్ముల
42. జగ్గంపేట – లక్ష్మీ సూర్య నారాయణ రాజు                                                                               43. కొవ్వూరు(ఎస్.సి)- బుసి సురేంద్రనాథ్ బెనర్జీ
44. నిడదవోలు – లింగంపల్లి వెంకటేశ్వరరావు
45. ఎచ్చర్ల – ఏడిద కొదాడ చక్రపాణి
46. పాలకొల్లు – రావూరి లక్ష్మణస్వామి
47. నరసాపురం – ఆకుల లీలా కృష్ణ                                             48. ఉండి- అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు
49. తణుకు- మల్లిన రాధాక్రిష్ణ
50. దెందులూరు- యలమర్తి బాలక్రిష్ణ
51. ఏలూరు- నాగం చంద్ర నాగ శివప్రసాద్‌
52. చింతలపూడి ( ఎస్సీ)- యద్దలపల్లి దుర్గారావు
53. తిరువూరు( ఎస్సీ) – పొలే శాంతి
54. నూజివీడు- మారిది క్రిష్ణ
55. గుడివాడ- గుత్తికొండ రాజాబాబు
56. పెడన- మట్ట ప్రసాద్‌
57. పామూరు( ఎస్సీ)- వాలపర్ల వెంకటేశ్వర రావు
58. విజయవాడ వెస్ట్‌- దేశాయ్‌ పీయూశ్‌
59. విజయవాడ సెంట్రల్‌ – వామరాజు సత్యమూర్తి
60. మైలవరం- నూతలపల్లి బాల కోటేశ్వరరావు
61. నందిగామ(ఎస్సీ)- జంగం సునీల్‌ రాజ్‌
62. జగ్గయ్యపేట- అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్‌
63. తాడికొండ- ఆనందబాబు ఎస్‌
64. మంగళగిరి- జగ్గారపు రామ్మోహన్‌రావు
65. పొన్నూరు- సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డి
66. వేమూరు(ఎస్సీ)- శ్రీనివాస్‌ దారసానపు
67. తెనాలి- రామకృష్ణ పత్తిబండ్ల
68. ప్రత్తిపాడు(ఎస్సీ)- చల్లగాలి కిశోర్‌
69. గుంటూరు వెస్ట్‌- పసుపులేటి లత మాధవ్‌
70. గుంటూరు ఈస్ట్‌- సురేశ్‌ నేరళ్ల
71. చిలకలూరిపేట- అన్నం శ్రీనివాస్‌ రావు
72. సత్తెనపల్లి- మద్దల కృష్ణంరాజు యాదవ్‌
73. వినుకొండ- నల్లబోలు వెంకట్రావు
74. దర్శి- యేరువ లక్ష్మీనారాయణ రెడ్డి
75. పర్చూరు- చెరుకూరి రామ యోగశ్వర రావు
76. సంతనూతనపాడు(ఎస్సీ)- నన్నెపోగు సుబ్బారావు
77. ఒంగోలు- అంజనేయులు బొద్దులూరి
78. కొండాపి- కరటాపు రాజు

79. మార్కాపురం- ఎం.చిన్నయ్య
80. కనిగిరి – పి.వి.కృష్ణారెడ్డి
81. కావలి – కందుకూరి సత్యనారాయణ
82. ఆత్మకూరు – కర్నాటి ఆంజనేయరెడ్డి
83. కొవ్వూరు – డాక్టర్ విజయలక్ష్మీ మారం
84. నెల్లూరు సిటి – జగన్ మోహన్ రావు
85. సుళ్లూరు పేట (ఎస్.సి)- దాసరి రత్నం
86. ఉదయగిరి – జి.భరత్ కుమార్
87. బద్వేల్ (ఎస్.సి)- టి.జయరాములు
88. రాజంపేట – పొతుకుంట రమేష్ నాయుడు
89. కడప – కందుల రాజమోహన్ రెడ్డి
90. కోడూరు(ఎస్.సి)- పంతాల సురేష్
91. రాయచోటి – పి.శ్రీనివాస్ కుమార్ రాజు
92. జమ్మలమడుగు – జాడ రవి సూర్య రాయల్
93. ప్రోద్డుటూరు – కె.బాలచంద్రారెడ్డి
94. మైదుకూరు – పి.వి.ప్రతాప్ రెడ్డి
95. ఆళ్లగడ్డ – శూలం రామకృష్ణ
96. శ్రీశైలం- డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి                                                                                   97. కర్నూలు – వెంకట సుబ్బారెడ్డి
98. కొడమూరు (ఎస్.సి)- మీసాల ప్రేమ్ కుమార్
99. ఎమ్మిగనూరు – కె.ఆర్. మురహరి రెడ్డి
100. మంత్రాలయం – జెల్లి మధుసూధన్
101. ఆదోని – కునిగిరి నీలకంఠ
102. ఆలూరు – కోట్ల హరి చక్రపాణిరెడ్డి
103. రాయదుర్గ – వసుందర దేవి

104.ఉరవకొండ – కొత్త శ్రీనివాసులు
105.గుంతకల్ – పసుపుల హరిహరనాథ్
106. తాడిపర్తి – జె.అంకల్ రెడ్డి
107. సింగనమల (ఎస్.సి)- సి.సి.వెంకటేష్
108. అనంపురం అర్బన్ – జె.అమరనాథ్
109. కళ్యాణ దుర్గం- ఎం.దేవరాజు
110. రాప్తాడు – యర్రిస్వామి
111. మడకశిర (ఎస్.సి)- హనుమంత రాయప్ప                                                                           112. తంభళ్లపల్లి – డి.మంజునాథ్ రెడ్డి
113. పీలేరు – పులిరెడ్డి నరేంద్రకుమార్ రెడ్డి
114. మదనపల్లి – బండి ఆనంద్
115 పుంగనూరు – గన్నా మధన్ మెహన్ బాబు
116చంద్రగిరి – పి.మధుబాబు
117 శ్రీకాళహస్తి – కోలా ఆనంద్ కుమార్
118 సత్యవేడు (ఎస్.సి)- ఎస్.వెంకటయ్య
119 గంగాధర్ – నెల్లూరు (ఎస్.సి)- పి.రాజేంద్రన్
120 చిత్తూరు – వి. జయకుమార్
121 పూతలపట్టు(ఎస్.సి)- భానుప్రకాష్
122 పలమనేరు – పి.సి.ఈశ్వర్ రెడ్డి
123కుప్పం – ఎన్.ఎస్.తులసూ నాథ్