126 మందితో టిడిపి తొలి జాబిత విడుదల – టిడిపి అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి.

0
191
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి లో తెలుగుదేశం పార్టీ గురువారం రాత్రి 11 గంటల వేళ 126 మందితో ఎం.ఎల్.ఎ అభ్యర్థుల జాబితా ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.150 సీట్లు సాధించే దిశగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నామన్నారు.

కుల, మత, ప్రాంతాల కు సంబంధం లేకుండా, రాగ ద్వేషాలకు అతీతంగా అన్నికోణాలలో అధ్యయనం చేసి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు వివరించారు.

ఈ రోజు కేవలం ఎం.ఎల్.ఏ అభ్యర్థుల జాబితాను మాత్రమే విడుదల చేస్తున్నామని శుక్రవారం ఎం.పి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని అన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక కొద్దిగా ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు.

126 మంది టిడిపి అభ్యర్థుల వివరాలకోసం క్లిక్ చేయండి.