జనసేన తొలి జాబితా ఇదే..

0
6
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జాబితాలో 4 లోకసభ స్థానాలు, 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇదే..
పార్లమెంటు స్థానాలకు…
అమలాపురం: డీఎంఆర్‌ శేఖర్‌
రాజమహేంద్రవరం: ఆకుల సత్యనారాయణ
విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు
అనకాపల్లి: చింతల పార్థసారథి
శాసనసభ అభ్యర్థులు
యలమంచిలి: సుందరపు విజయ్‌ కుమార్‌
పాయకరావుపేట: నక్కా రాజబాబు
పాడేరు: పసుపులేటి బాలరాజు
రాజాం: ముచ్చా శ్రీనివాసరావు
శ్రీకాకుళం: కోరాడ సర్వేశ్వరరావు
పలాస: కోత పూర్ణచంద్రరావు
ఎచ్చెర్ల: బాడాన వెంకట జనార్దన్‌ (జనా)
నెల్లిమర్ల: లోకం నాగ మాధవి
తుని: రాజా అశోక్‌బాబు
రాజమహేంద్రవరం గ్రామీణ: కందుల దుర్గేష్‌
రాజోలు: రాపాక వరప్రసాద్‌
పి.గన్నవరం: పాముల రాజేశ్వరి
కాకినాడ సిటీ: ముత్తా శశిధర్‌
అనపర్తి: రేలంగి నాగేశ్వరరావు
ముమ్మడివరం: పితాని బాలకృష్ణ
మండపేట: వేగుళ్ల లీలాకృష్ణ
తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్‌
ఉంగుటూరు: నౌడు వెంకటరమణ
ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు
తెనాలి: నాదెండ్ల మనోహర్‌
గుంటూరు పశ్చిమ: తోట చంద్రశేఖర్‌
ప్రత్తిపాడు: రావెల కిషోర్‌బాబు
వేమూరు: ఏ.భరత్‌ భూషణ్‌
నరసరావుపేట: సయ్యద్‌ జిలానీ
కావలి: పసుపులేటి సుధాకర్‌
నెల్లూరు గ్రామీణ: చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
ఆదోని: మల్లికార్జునరావు (మల్లప్ప)
ధర్మవరం: మధుసూధన్‌రెడ్డి
రాజంపేట: ప్రత్తిపాటి కుసుమ కుమారి
రైల్వేకోడూరు: బోనాసి వెంకట సుబ్బయ్య
పుంగనూరు: బోడె రామచంద్ర యాదవ్‌
మచిలీపట్నం: బండి రామకృష్ణ