చిత్తూరు జిల్లాలో 8 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన -బి.సి., ఎస్.సి.అభ్యర్థుల ప్రకటన వాయిదా

0
262
advertisment

మనఛానల్ న్యూస్ – తిరుపతి
చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను 8 స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

1. కుప్పం – ఎన్.చంద్రబాబు నాయుడు
2. పలమనేరు – ఎన్. అమరనాథరెడ్డి
3.పుంగునూరు – ఎన్. అవినాష్ రెడ్డి
4. తిరుపతి – సుగుణమ్మ
5.నగిరి- గాలి భానుప్రకాష్
6. శ్రీకాళహస్తి- బొజ్జల శ్రీధర్ రెడ్డి
7.చంద్రగిరి – పులపర్తి నాని
8.పీలేరు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
మదనపల్లి, తంభళ్లపల్లి, పూతలపట్టు, సత్యవేడు, చిత్తూరు, గంగాధర్-నెల్లూరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ముఖ్యంగా బి.సి., ఎస్.సి అభ్యర్థుల స్థానాలను మాత్రమే నిలిపివేశారు.