ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్ కు ఆస్కార్ అవార్డు

0
36
advertisment

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
91వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఎంజిల్స్ లో అట్టహాసంగా ఆదివారం రాత్రి  జరిగింది. ఈసందర్బంగా హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు హాజరు అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వివిధ సినిమాల నామనేషన్లను పరిశీలించి వివిధ రంగాలకు ఆస్కార్ అవార్డులు ప్రకటించారు. ఆస్కార్ అవార్డులు వివరాలు ఇవి ….

1. ఉత్తమ చిత్రం           : గ్రీన్‌ బుక్‌
2. ఉత్తమ నటుడు        : రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ)                                                   3. ఉత్తమ దర్శకుడు     : ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా)
4. ఉత్తమ నటి            : ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌)
5. ఉత్తమ సహాయ నటి   : రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)                                                     6. ఉత్తమ సహాయ నటుడు  : మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్‌)​​​​​​​
7. ఉత్తమ ఛాయాగ్రాహకుడు  : అల్ఫాన్సో కరోన్‌(రోమా)
8. ఉత్తమ విదేశీ చిత్రం        : ‘రోమా’
9. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం : ‘ఫ్రీ సోలో’
10. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం : పీరియడ్‌: ది ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ (భారతీయ చిత్రం)
11. ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌  :  ‘బ్లాక్‌ పాంథర్‌‘
12. ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : రూత్‌కార్టర్‌ (బ్లాక్‌ పాంథర్‌)
13. ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌   : బొహెమియన్‌ రాప్సోడి
14. ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ‘స్పైడర్‌ మ్యాన్‌: ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌)