కడప జిల్లా లో అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసే టిడిపి అభ్యర్థులు వీరే..?

0
107

మనఛానల్ న్యూస్ – కడప
కడప జిల్లాలో టిడిపి అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు సిద్దం చేసేశారు. ఒకటెండ్రు రోజులలో అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధం అయ్యారు. పోటి అధికంగా ఉన్న చోట వివిధ రకాల మంత్రాలు వేసి వారిని సముదాయిస్తున్నారు. అయినప్పుటికి రెబల్స్ బెడద 2 లేదా మూడు స్థానాలలో తప్పేటట్టు లేదు.

1. కడప – అషాఫ్

2.రాయచోటి – రమేష్ రెడ్డి

3.రాజం పేట – చెంగల రాయుడు బత్యాల

4.రైల్వ కోడూరు – నరసింహ ప్రసాద్

5. బద్వేల్ – లాజర్

6.మైదుకూరు – డి ఎల్ రవీంద్ర రెడ్డి

7. జమ్మలమడుగు – రామా సుబ్బారెడ్డి

8.పులివెందుల – సతీష్ రెడ్డి

9. కమలాపురం – నరసింహ రెడ్డి