మనఛానల్.ఇన్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు

0
171
advertisment

ప్రియమైన మనఛానల్ వీక్షక దేవుళ్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయూభిలాషులకు, మనఛానల్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు….మీరు, మీకుటుంబ సభ్యులు ఈ సంక్రాంతి వేళ సుఖ సంతోషాలతో…ఆనందాలతో గడిపి..గుండెలనిండా ఆ మధురానుభూతులను నింపుకోవాలని మనసు పూర్వకంగా కోరుకొంటూ… మీ ఆదరణను ఇదే విధంగా కొనసాగించి..మాకు తోడుగా నిలువాలని కోరుకొంటూ..
మీ
అమరనాథరెడ్డి
ఎడిటర్
మనఛానల్.ఇన్