ఇటలీలో భారి వర్షాలు, వరదలు – 30 మంది మృతి

0
83
advertisment

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
ఇటలీలో ఇటివలగా కురుస్తున్న భారి వర్షాలతో తీవ్రమైన వరదలు వచ్చి సుమారు 30 మంది మరణించారు. ముఖ్యంగా సిసిలిలో 12 మంది మరణించారు. వీరు ఇంట్లో భోజనం చేస్తుండగా సమీపంలోని నది ఉదృతంగా ప్రవహించి ఇళ్లలోకి ప్రవేశించడంతో కుటుంబ సభ్యులంతా నీటి ప్రవాహంలో మునిపోయి నదిలో కొట్టుకుపోయినట్ల ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇటలీలోని దక్షణాదిలో వెనిటో ప్రాంతంలో సైతం వరదలతు జనజీవనం స్థంభించింది.గత వారం రోజులుగా ఇటలీలో కురుస్తున్న విపరీతమైన భారి వర్షాలు, వరదలు కారణంగా ప్రధానమైన పట్టణాలతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

దశాబ్ధాలు తరువాత కురిసిన ఈ వానలకు ప్రధాన నగరం వెనిస్ లో ప్రజలు అల్లాడుతున్నారు. అయినప్పుటికి ప్రభుత్వం సహాయక చర్యలను సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అవిరామంగా ద్వారా అందిస్తోంది. ఇటలీలో ఈ మాదరి వర్షాలు గతంలో చాలా రోజుల క్రితమే పడినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇటలీలో వరదల వీడియో

Venice, Italy deals with its worst flooding since 2012

Venice, Italy is dealing with its worst flooding since 2012, reaching 43 inches deep in St. Mark's square, after heavy rains caused water levels to rise and forced residents and visitors to navigate through the waters. https://abcn.ws/2DbAeVG

Posted by ABC News on Monday, 29 October 2018

 

advertisment

blob:https%3A//www.9news.com.au/739ef601-532d-4b24-84dd-14f840bcec9a