మదనపల్లిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటన

0
72
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం మదనపల్లిలో పర్యటించారు. ఈసందర్బంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గోన్నారు.

అఖిలభారత కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శ్రీ చల్లపల్లె నరసింహ రెడ్డి గారి స్వగృహం లో రాష్ట్రం లోని వివిధ ప్రజా సమస్యల మీద మీడియా తో మాట్లాడారు.

కన్నా లక్ష్మీ నారాయణ వెంట రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యదర్శి సుంకర శ్రీనివాసులు,బిజెపి నాయకులు  కోల ఆనంద్    మరియు చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి నరేంద్రకుమార్ రెడ్డి , పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్,గారు , గారు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతకు మునుపు పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మదనపల్లిలో బిజెపి జాతీయ నాయకులు చల్లపల్లి నరిసింహురెడ్డి నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు.