నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్…

0
349

మనఛానెల్ న్యూస్ – టెక్నాలజీ డెస్క్

నోకియా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ నూతనంగా స్మార్ట్‌ఫోన్ నోకియా 6.1 ప్లస్‌ స్మార్ట్ ఫోన్  ఇండియన్ మార్కెట్ లో ఈ రోజు  నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.  ఈ ఫోన్ ధర కేవలం రూ. 15,999/- మాత్రమే. నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో దీనిని అమ్మనున్నారు. ఇది ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందని నోకియా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ తెలిపింది.

నోకియా 6.1 ప్లస్ అద్భుత ఫీచర్లు…

ద్వంద్వ సిమ్, VoLTE, 4G, 3G, Wi-ఫై.

ఎనిమిదో కోర్, 1.8 GHz ప్రాసెసర్.

4 జిబి రామ్ 64 జిబి నిల్వ.

3060 mAh బ్యాటరీ

5.8 అంగుళాలు, 1080 x 2280 px స్క్రీన్ రిజల్యూషన్.

16 MP  వెనుక  + 16 MP ఫ్రంట్ డ్యుయల్ కెమెరాలు.
మెమరీ కార్డ్ (హైబ్రిడ్).

ఇంటర్నల్ స్టోరేజ్ 400 జిబి.