సోమల వద్ద చెట్టును ఢీకొన్నకారు కానిస్టేబుల్ కు గాయాలు

0
156
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా సోమలలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద  కారు వేగంగా  వచ్చి అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈవాహనం నడుపుతున్న కానిస్టేబుల్ మణికంఠకు తీవ్ర గాయలయ్యాయి.

ఈయన మదనపల్లి లో విధులు నిర్వహించుకొని స్వగ్రామానికి వెళ్లుతుండగా ఈ కారు ప్రమాదం సంభంవించింది. గాయాలు పాలైన కానిస్టేబుల్ మణికంఠను తిరుపతికి ఆసుపత్రికి తరలించారు.