మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల…

0
369

తాజాగా అసుస్ జెన్‌ఫోన్ 5z  ఇండియాలో మార్కెట్‌లోకి  విడుదల చేసింది. ధర సుమారు రూ.29999 /- ఉండే అవకాశం ఉంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకొంటాయని అసుస్ కంపెనీ అంచనా వేస్తోంది.

దేశంలో ఆఫ్ లైన్  దుకాణాలు కాకుండా, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇండియా, మరియు పే టీమ్ మాల్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది.

ఆసుస్ జెన్ ఫోన్ 5z ఫీచర్స్.

రామ్ & నిల్వ: 6 GB | 64 GB
ప్రదర్శన: 6.2 (1080 X 2246)
ప్రాసెసర్: ఆక్టో
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్
ప్రాథమిక కెమెరా: 12 + 8 MP MP
ముందు కెమెరా: 8 MP
బ్యాటరీ: 3300 mAH
సోసి: క్వాల్కమ్ MSM8998 స్నాప్డ్రాగెన్ 845